Jump to content

పశ్చిమ వర్జీనియా

వికీపీడియా నుండి

పశ్చిమ వర్జీనియా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అప్పలాచియా ప్రాంతంలో ఉన్నది. అమెరికా అంతర్యుద్ధ కాలంలో ఈ రాష్ట్రం విర్జీనియా నుండి వేరు పడింది. మరలా జూన్ 20, 1863 సంవత్షరంలో అమెరికాలో భాగం అయింది. అంతర్యుద్ధ ప్రత్యక్ష ఫలంగా ఏర్పడ్డ ఏకైక రాష్ట్రం ఇది ఒక్కటే. ఒక రాష్ట్రం నుండి విడిపోయి సొంత రాష్ట్రంగా ఏర్పడిన రెండు రాష్ట్రాలలోనూ ఇది ఒకటి. (మరొక రాష్ట్రం వెర్మాంట్.[1][2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Southeastern Division of the Association of American Geographers Archived జనవరి 1, 2015 at the Wayback Machine
  2. Charles Reagan Wilson and William Ferris, Encyclopedia of Southern Culture, Univ. of North Carolina Press, 1990.
  3. U.S. Census Bureau Archived నవంబరు 27, 2001 at the Library of Congress Web Archives
  4. Thomas R. Ford and Rupert Bayless Vance, The Southern Appalachian Region, A Survey, Univ. of Kentucky Press, 1962
  5. "Archived copy". Archived from the original on జూలై 1, 2016. Retrieved జూన్ 29, 2016.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Geological Society of America