పాట
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని పాట అంటారు. వీటిలో కొన్నింటిని గీతాలు, గేయాలు అని కూడా అనవచ్చును.
పాటలోని భాగాలు
[మార్చు]- పల్లవి: పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.
- అనుపల్లవి: పల్లవి తర్వాత పాడే మొదటి చరణం.
- చరణాలు: చరణాలు పల్లవి తర్వాత పాడే భాగం. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి.
పాటల రకాలు
[మార్చు]- అప్పగింతల పాటలు
- ఎంకి పాటలు
- కలుపు పాటలు
- కూనలమ్మ పదాలు
- కోతల పాటలు
- గొబ్బిళ్ళ పాటలు
- చెక్కభజన పాటలు
- జట్టిజాం పాటలు
- జానపద గీతాలు
- జోల పాటలు
- దేశభక్తి గేయాలు
- నాట్ల పాటలు
- నీలగిరి పాటలు
- పిల్లల పాటలు
- పెళ్ళి పాటలు
- లాలి పాటలు
- మంగళహారతి పాటలు
- మేలుకొలుపు పాటలు
- భక్తి పాటలు
- విషాద గీతాలు
- యుగళ గీతాలు
- శివుని పాటలు
- సినిమా పాటలు
- రాముని పాటలు