Coordinates: 28°22′N 75°36′E / 28.37°N 75.6°E / 28.37; 75.6

పిలాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?Pilani
రాజస్థాన్ • భారతదేశం
Pilaniను చూపిస్తున్న పటం
Location of Pilani
 Pilani 
అక్షాంశరేఖాంశాలు: 28°22′N 75°36′E / 28.37°N 75.6°E / 28.37; 75.6
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 279 మీ (915 అడుగులు)
జిల్లా (లు) ఝున్ఝును జిల్లా
జనాభా 26,219 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 333031
• +91-1596

పిలాని రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక పట్టణం. ఇది బిట్స్ విద్యా సంస్థల ద్వారా ప్రసిద్ధి చెందినది

చరిత్ర[మార్చు]

ఈ నగరం ఘనశ్యాం దాస్ యొక్క జన్మస్థలం, పిలానియా గోత్రానాకి సంభందించిన ఒకానొక వీరుని పరాక్రమానికి మెచ్చి అప్పటి రాజు ఈ ప్రాంతానికి ఈ పేరును నిర్ణయించాడు. పిలాని పట్టణం చాల చిన్న పట్టణం. ఇది సూరజ్ గర్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో కలదు.

విద్యాసంస్థలు[మార్చు]

పిలాని ఘనశ్వాం దాస్ సొంత ఊరు కావడంతో అక్కడ పలు విద్యా సౌకర్యాలను ఏర్పాటు చేసారు. వాటిలో కొన్ని

  • పిలానిలో ప్రతిష్థాత్మకమైన "బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్" (బిట్స్)సంస్థను 1964 లో స్థాపించారు.
  • బి.కె. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (బికెబైట్)
  • .ఇంద్రమని మాండేలియ బాలికా కళాశాల
  • షాదిలాల్ కటారియా టీచర్ ట్రైనింగ్ కళాశాల
  • జి.డి.బిర్లా మొమోరియల్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్
  • శ్రీధర్ యునివెర్సీటీ
  • బిర్లా పబ్లిక్ స్కూల్
  • బిర్లా బాలికా విద్యానికేతన్
  • బిర్లా శిశు విహార్

రవాణా సౌకర్యాలు[మార్చు]

పిలాని పట్టణానికి నేరుగా రైలు సౌకర్యం లేదు. దగ్గర్లోని రైల్వే స్టేషను చిరావా వద్దనున్నది. 220 కి.మీ దూరంలో ఉన్న జైపూర్, 210 కి.మీ దూరంలో ఉన్న ఢిల్లీ నగరాలకి రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.

ఇతర విశేషాలు[మార్చు]

పిలానిలో చూడవలసిన ప్రదేశాలలో కొన్ని

  • బిట్స్ పిలాని కాంపస్
  • బిర్లా మ్యూజియం
  • ఆదిత్య బిర్లా మొమోరియల్ గ్రూప్ సర్స్వతి మందిరం
  • శివగంగ కాలువ
  • రామ మందిరం, ఉద్యానవనం
  • షిర్డీ సాయిబాబా దేవాలయం, దుర్గ మందిరం

వనరులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పిలాని&oldid=3120091" నుండి వెలికితీశారు