పూజ ఝవేరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూజ ఝవేరి
జననం
వాపి, వల్సాడ్ జిల్లా, గుజరాత్
జాతీయతభారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015 - ప్రస్తుతం

పూజ ఝవేరి భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించిన పూజ, 2015లో వచ్చిన భమ్ బోలేనాథ్ సినిమాతో సినిమారంగంలోకి వచ్చింది. రిన్, నేచర్ పవర్ సోప్, శ్రీ కుమారన్ జ్యువెలర్స్ వంటి బ్రాండ్ల కోసం దాదాపు 20 టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది.[1]

జననం[మార్చు]

పూజ ఝవేరి 1992, మార్చి 13న దక్షిణ గుజరాత్‌లోని వాపికి సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణంలోని గుజరాతీ కుటుంబంలో జన్మించింది. తన చదువుల కోసం కుటుంబంతో ముంబైకి వచ్చింది.[2][3]

సినిమారంగం[మార్చు]

2015లో భమ్ బోలేనాథ్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో సినీరంగ జీవితాన్ని ప్రారంభించింది.[4][5] ఆ తరువాత రైట్ రైట్,[6] తోడారి,[7] రుక్కుమణి వండి వరుడు వంటి చిత్రాలలో నటించింది.[8][9]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమాపేరు పాత్ర భాష ఇతర వివరాలు
2015 భమ్ బోలేనాథ్ శ్రీలక్ష్మీ తెలుగు
శివమ్ కన్నడ ప్రత్యేక పాత్ర
2016 రైట్ రైట్[10] కళ్యాణి తెలుగు
తోడారి[11] శ్రీష తమిళం
ఎల్7 సంధ్య తెలుగు
2017 యుగపురుష కన్నడ
ద్వారక వసుధ తెలుగు
2018 టచ్ చేసి చూడు సంధ్య తెలుగు ప్రత్యేక పాత్ర
2019 మిస్టర్ కళాకార్ కింజల్ గుజరాతి
2020 47 డేస్ తెలుగు
రుక్కుమణి వండి వరుదు తమిళం చిత్రీకరణ
8 వలర్మతి తమిళం చిత్రీకరణ
బంగారు బుల్లోడు తెలుగు చిత్రీకరణ
సారాబాయి గుజరాతి చిత్రీకరణ

మూలాలు[మార్చు]

  1. Pooja Jhaveri (2016). Pooja Jhaveri in sree kumaran thangamaligai ad (Television production). India: YouTube..
  2. Chowdhary, Y. Sunita (24 August 2016). "Pooja Jhaveri's kitty full of offers". Hyderabad: The Hindu. Pooja Jhaveri is a graphic designer turned actor, a Gujarati girl who moved to Mumbai for her studies.
  3. Kumar, Hemanth (15 January 2017). "'Pooja Jhaveri to debut in T-Town". The Times of India.
  4. "'Bham Bholenath' team springs a surprise". The Hindu (in Indian English). 25 February 2015. Retrieved 15 March 2020.
  5. Chowdhary, Y. Sunita (24 October 2016). "Pooja Jhaveri's kitty full of offers". The Hindu (in Indian English). Retrieved 15 March 2020.
  6. "Sumanth Ashwin says Right Right - Telugu News". IndiaGlitz.com. 9 November 2015. Retrieved 15 March 2020.
  7. "Dhanush next movie titled as Rail?". Behindwoods. 7 January 2016. Archived from the original on 17 February 2018. Retrieved 15 March 2020.
  8. "Atharvaa's Rukmani Vandi Varuthu". Archived from the original on 1 December 2018. Retrieved 15 March 2020.
  9. "Atharvaa's film set damaged; will resume shoot from January - Times of India". The Times of India. Retrieved 15 March 2020.
  10. "Pooja Jhaveri is an actress with attitude". www.thehansindia.com. 29 February 2016. Retrieved 15 March 2020.
  11. "Pooja Jhaveri to be a part of Dhanush-Prabhu film?". Deccan Chronicle. 8 August 2015. Retrieved 15 March 2020.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పూజ_ఝవేరి&oldid=3133520" నుండి వెలికితీశారు