రామ్ చ​రణ్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాత్ర పేరును జతచేసాను
ముఖ్యసవరణలు చేసాను
పంక్తి 43: పంక్తి 43:
|2011 || ''[[రచ్చ]]'' || "బెట్టింగ్" రాజ్ || [[తమన్నా]] ||
|2011 || ''[[రచ్చ]]'' || "బెట్టింగ్" రాజ్ || [[తమన్నా]] ||

|2013 || ''[[నాయక్_(సినిమా)|నాయక్]]'' || చరణ్
సిద్దార్థ్ నాయక్ || [[కాజల్ అగర్వాల్]]
[[అమలా పాల్]] ||
|2013 || ''[[నాయక్_(సినిమా)|నాయక్]]'' || చరణ్
సిద్దార్థ్ నాయక్ || కాజల్ అగర్వాల్
[[అమలా పాల్]] ||

|2013 || ''[[తుఫాన్ (సినిమా)|తుఫాన్]]''|| విజయ్ || [[ప్రియాంక చోప్రా]] ||
|2013 || ''[[తుఫాన్ (సినిమా)|తుఫాన్]]''|| విజయ్ || [[ప్రియాంక చోప్రా]] ||

|2014 || ''[[ఎవడు (సినిమా)|ఎవడు]]''|| సత్య
చరణ్ || [[శృతి హాసన్]] ||
|2014 || ''[[ఎవడు (సినిమా)|ఎవడు]]''|| సత్య
చరణ్ || [[శృతి హాసన్]] ||

|2014 || ''[[గోవిందుడు అందరివాడేలే]]''|| || కాజల్ అగర్వాల్ || చిత్రీకరణ జరుగుతున్నది

09:17, 19 మార్చి 2014 నాటి కూర్పు

కొణిదెల రామ్ చరణ్ తేజ
దస్త్రం:Ramcharan Teja.jpg
జన్మ నామంకొణిదెల రామ్ చరణ్ తేజ
జననం (1985-03-27) 1985 మార్చి 27 (వయసు 39)
India హైదరాబాదు
ఇతర పేర్లు చెర్రీ
వెబ్‌సైటు http://www.cherryfans.com/
ప్రముఖ పాత్రలు చరణ్ (చిరుత)
కాళభైరవ (మగధీర)

రామ్ చరణ్ తేజ ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకడిగా ప్రసిద్ధి చెందినవాడు.

వ్యక్తిగత జీవితం

రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు. [1].

సినీ జీవితం

చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడం తో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.

ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడ చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది. ప్రస్తుతం చరణ్ పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ఎవడు చిత్రంలో మరియూ అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ చిత్రాల్లో నటిస్తున్నాడు

వార్తలలో రాంచరణ్

బంజారాహిల్స్ దాడి వివాదము

2013 మే నెలలో హైదరాబాద్ లో బంజారాహిల్స్ సమీపంలో తన కారుకు దారి ఇవ్వడం లేదని ఇతనని ప్రోద్భలంతో ఇతని అంగరక్షకులు ఇద్దరు వ్యక్తులపై చేయి చేసుకున్నట్లు తర్వాత పెద్దల రాజీతో కేసు మాఫీ అయినట్లు వార్తలు వెలువడ్డాయి.[2]. ఈ దాడి చిత్రాలు ఎన్డీ టీవీ లో కూడా ప్రసారమయ్యాయి.[3].

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
2007 చిరుత చరణ్ నేహా శర్మ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
2009 మగధీర హర్ష
కాళభైరవ
కాజల్ అగర్వాల్ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
2010 ఆరెంజ్ రాం జెనీలియా
2011 రచ్చ "బెట్టింగ్" రాజ్ తమన్నా
2013 నాయక్ చరణ్
సిద్దార్థ్ నాయక్
కాజల్ అగర్వాల్
అమలా పాల్
2013 తుఫాన్ విజయ్ ప్రియాంక చోప్రా
2014 ఎవడు సత్య
చరణ్
శృతి హాసన్
2014 గోవిందుడు అందరివాడేలే కాజల్ అగర్వాల్ చిత్రీకరణ జరుగుతున్నది

వనరులు

1. "Ram Charan marries Upasana Kamineni". The Times of India.
2. http://www.thehindu.com/news/cities/Hyderabad/ram-charan-incident-theres-more-than-what-meets-the-eye/article4693308.ece
3. http://www.ndtv.com/article/south/pictures-show-actor-ram-charan-teja-s-bodyguards-beating-two-men-at-crossing-363534