దారి: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
'''దారి''' లేదా '''మార్గం''' (Way) అనగా ఒక నిర్ధిష్టమైన త్రోవ చూపేది. సాధారణంగా ఉపయోగించే [[రహదారి]] ఇందుకు ఉదాహరణ. దట్టమైన అడవులలో వెళ్లవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ త్రోవలు ఎంత ముఖ్యమైనవో. ఆకాశంలో ప్రయాణించే విమానాలకు, సముద్రంలో ప్రయాణించే నావలకు ఇలాంటి రహదారులు ఏవీ ఉండవు. అయినా [[దిక్సూచి]] మూలంగా ఇవి ప్రయాణిస్తాయి. |

మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా [[మార్గదర్శి]] అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం. |

[[తెలుగు భాష]]లో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=589&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం దారి పదప్రయోగాలు.]</ref> దారి అనగా మార్గము A way, road, path. A manner, mode, method. దారికి వచ్చినది అనగా సవ్యంగా నడుచుచున్నది. it is cleared up, it has turned out well, she has come to her senses. ([[సంస్కృతం]]లో ధారి) One who bears, ధరించువాడు; ఉదా: జడదారి అనగా [[జడ]]ను ధరించినవాడు. దారిక లంజ, [[వేశ్య]] అనగా A harlot. దారికొట్టు అనగా To rob on the high way. దారిబడి అనగా A convoy or guard, an escort. |

07:53, 6 జూన్ 2014 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
దారి లేదా మార్గం (Way) అనగా ఒక నిర్ధిష్టమైన త్రోవ చూపేది. సాధారణంగా ఉపయోగించే రహదారి ఇందుకు ఉదాహరణ. దట్టమైన అడవులలో వెళ్లవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ త్రోవలు ఎంత ముఖ్యమైనవో. ఆకాశంలో ప్రయాణించే విమానాలకు, సముద్రంలో ప్రయాణించే నావలకు ఇలాంటి రహదారులు ఏవీ ఉండవు. అయినా దిక్సూచి మూలంగా ఇవి ప్రయాణిస్తాయి.
మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా మార్గదర్శి అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం.
తెలుగు భాషలో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] దారి అనగా మార్గము A way, road, path. A manner, mode, method. దారికి వచ్చినది అనగా సవ్యంగా నడుచుచున్నది. it is cleared up, it has turned out well, she has come to her senses. (సంస్కృతంలో ధారి) One who bears, ధరించువాడు; ఉదా: జడదారి అనగా జడను ధరించినవాడు. దారిక లంజ, వేశ్య అనగా A harlot. దారికొట్టు అనగా To rob on the high way. దారిబడి అనగా A convoy or guard, an escort.