ఎన్.శంకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
=== దర్శకుడిగా ===
=== దర్శకుడిగా ===
1997లో [[ఎన్‌కౌంటర్]] సినిమాతో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘[[జై బోలో తెలంగాణా]]’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.
1997లో [[ఎన్‌కౌంటర్]] సినిమాతో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘[[జై బోలో తెలంగాణా]]’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

=== తెలుగు ===
# [[జై బోలో తెలంగాణా]] - (04.02.2011)
# [[రామ్]] -(2006)
# [[ఆయుధం (సినిమా)|ఆయుధం]] -(2003)
# [[భద్రాచలం]] - (2001)
# [[జయం మనదేరా]] -(07.10.2000)
# [[యమజాతకుడు]] - (1999)
# [[శ్రీరాములయ్య]] - (28.09.1999)
# [[ఎన్‌కౌంటర్]] - (14.08.97)
=== కన్నడ ===
# నామ్మన్న (2005)



=== నటుడిగా ===
=== నటుడిగా ===
పంక్తి 22: పంక్తి 36:
* గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా
* గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా
* తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)
* తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)


==Awards==
;[[Nandi Awards]]
*[[Sarojini Devi Award for a Film on National Integration]] (director) - [[Jai Bolo Telangana]] (2011)
*[[Nandi Award for Best Director]] - [[Jai Bolo Telangana]] (2011)

==Filmography==
;Telugu
#[[Jai Bolo Telangana]] - (2011)
#[[Raam (2006 film)|Raam]] -(2006)
#Aayudham -(2003)
#Bhadrachalam - (2001)
#[[Jayam Manade Raa]] -(2000)
#Yamajathakudu - (1999)
#[[Sri Ramulayya]] - (28.09.1999)
#Encounter - (14.08.97)
;Kannada
#Nammanna (2005)

==References==
{{Reflist}}

Idlebrain Interview excerpts...
http://www.idlebrain.com/celeb/interview/nshankar.html

{{Persondata <!-- Metadata: see [[Wikipedia:Persondata]]. -->
| NAME = Shankar, N
| ALTERNATIVE NAMES =
| SHORT DESCRIPTION = Indian film director
| DATE OF BIRTH =
| PLACE OF BIRTH = [[Vemulapally]], [[Andhra Pradesh]], India
| DATE OF DEATH =
| PLACE OF DEATH =
}}
{{DEFAULTSORT:Shankar, N}}
[[Category:Year of birth missing (living people)]]
[[Category:Living people]]
[[Category:Indian film directors]]
[[Category:People from Nalgonda]]
[[Category:People from Telangana]]
[[Category:Nandi Award winners]]
[[Category:Male film director from Telangana]]

18:51, 18 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

కమర్షియల్ మెయిన్‌ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎన్.శంకర్. ఇంటిపేరు నిమ్మల.

జననం

నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం, చింతపల్లి గ్రామంలో జన్మించాడు.

సినీరంగం

దర్శకుడిగా

1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

తెలుగు

  1. జై బోలో తెలంగాణా - (04.02.2011)
  2. రామ్ -(2006)
  3. ఆయుధం -(2003)
  4. భద్రాచలం - (2001)
  5. జయం మనదేరా -(07.10.2000)
  6. యమజాతకుడు - (1999)
  7. శ్రీరాములయ్య - (28.09.1999)
  8. ఎన్‌కౌంటర్ - (14.08.97)

కన్నడ

  1. నామ్మన్న (2005)


నటుడిగా

రామ్‌కీ హీరోగా, మహేష్ కత్తి దర్శకత్వంలో రూపొందుతున్న రిపోర్టర్ మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయం అయ్యారు.


అవార్డులు

నంది అవార్డులు

పదవులు

  • ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యునిగా
  • నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010)
  • గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా
  • తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)
"https://te.wikipedia.org/w/index.php?title=ఎన్.శంకర్&oldid=1297334" నుండి వెలికితీశారు