1833: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 14: | పంక్తి 14: | ||
== సంఘటనలు == |
== సంఘటనలు == |
||
[[నందన నామ సంవత్సర కరువు]]: తీవ్రమైన కరువు తెలుగు, తమిళ ప్రాంత ప్రజలను ఘోరమైన స్థితిగతులకు లోనుచేసింది. తెలుగు సంవత్సరం పేరును బట్టి నందన నామ కరువుగా దాన్ని వ్యవహరిస్తుంటారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> |
* [[నందన నామ సంవత్సర కరువు]]: తీవ్రమైన కరువు తెలుగు, తమిళ ప్రాంత ప్రజలను ఘోరమైన స్థితిగతులకు లోనుచేసింది. తెలుగు సంవత్సరం పేరును బట్టి నందన నామ కరువుగా దాన్ని వ్యవహరిస్తుంటారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> |
||
* [[భారత ప్రభుత్వ చట్టం 1833]]: భారత దేశంలో ఈస్టిండియా ప్రభుత్వం కొనసాగిస్తూ ప్రతి ఇరవైఏళ్ళకూ బ్రిటీష్ ప్రభుత్వం చట్టాలు చేసింది. వాటిలో ఇది ఒకటి. దీని ద్వారా మొత్తం భారతదేశానికి ఒకే చట్టం చేసే వెసులుబాటు లభించింది. |
|||
== జననాలు == |
== జననాలు == |
08:40, 30 డిసెంబరు 2014 నాటి కూర్పు
1833 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1830 1831 1832 - 1833 - 1834 1835 1836 |
దశాబ్దాలు: | 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- నందన నామ సంవత్సర కరువు: తీవ్రమైన కరువు తెలుగు, తమిళ ప్రాంత ప్రజలను ఘోరమైన స్థితిగతులకు లోనుచేసింది. తెలుగు సంవత్సరం పేరును బట్టి నందన నామ కరువుగా దాన్ని వ్యవహరిస్తుంటారు.[1]
- భారత ప్రభుత్వ చట్టం 1833: భారత దేశంలో ఈస్టిండియా ప్రభుత్వం కొనసాగిస్తూ ప్రతి ఇరవైఏళ్ళకూ బ్రిటీష్ ప్రభుత్వం చట్టాలు చేసింది. వాటిలో ఇది ఒకటి. దీని ద్వారా మొత్తం భారతదేశానికి ఒకే చట్టం చేసే వెసులుబాటు లభించింది.
జననాలు
- ఆగస్టు 20: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్.
- అక్టోబర్ 21: నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్
మరణాలు
- సెప్టెంబర్ 27: భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు రాజా రామ్మోహన రాయ్.
పురస్కారాలు
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.