జానకిరాముడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 15: పంక్తి 15:
== నిర్మాణం ==
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
=== అభివృద్ధి ===
[[అక్కినేని నాగార్జున|నాగార్జున]] కథానాయకునిగా నిర్మాత [[కాట్రగడ్డ మురారి]] సినిమా తీద్దామని భావించి [[విజయేంద్ర ప్రసాద్]] తో కథ రాయించారు. [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] సినిమా ఇతివృత్తమే కావాలి కానీ కథనం, నేపథ్యం కొత్తగా ఉండాలని మురారి కోరుకోవడంతో అలాగే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో జానకి రాముడు సినిమా తీశారు.
[[అక్కినేని నాగార్జున|నాగార్జున]] కథానాయకునిగా నిర్మాత [[కాట్రగడ్డ మురారి]] సినిమా తీద్దామని భావించి [[విజయేంద్ర ప్రసాద్]] తో కథ రాయించారు. [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] సినిమా ఇతివృత్తమే కావాలి కానీ కథనం, నేపథ్యం కొత్తగా ఉండాలని మురారి కోరుకోవడంతో అలాగే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో జానకి రాముడు సినిమా తీశారు.<ref name="సాక్షిలో విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ">{{cite web|last1=సాక్షి|first1=బృందం|title=కథానాయకుడు|url=http://www.sakshi.com/news/family/kv-vijayendra-prasad-to-direct-multilingual-project-296333|website=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=7 February 2016|date=8 డిసెంబర్ 2015}}</ref>


==పాటలు==
==పాటలు==

18:44, 7 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

జానకిరాముడు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
నిర్మాణం కాట్రగడ్డ మురారి
తారాగణం అక్కినేని నాగార్జున,
విజయశాంతి,
జీవిత
సంగీతం కె.వి.మహదేవన్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ యువచిత్ర ఆర్ట్స్
భాష తెలుగు

జానకిరాముడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కాట్రగడ్డ మురారి నిర్మాతగా యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన 1988 నాటి తెలుగు చలన చిత్రం.

నిర్మాణం

అభివృద్ధి

నాగార్జున కథానాయకునిగా నిర్మాత కాట్రగడ్డ మురారి సినిమా తీద్దామని భావించి విజయేంద్ర ప్రసాద్ తో కథ రాయించారు. మూగ మనసులు సినిమా ఇతివృత్తమే కావాలి కానీ కథనం, నేపథ్యం కొత్తగా ఉండాలని మురారి కోరుకోవడంతో అలాగే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో జానకి రాముడు సినిమా తీశారు.[1]

పాటలు

  • నా గొంతు శృతిలోనా
  • అరెరే పరుగెత్తి పోతోంది
  • చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల
  • నా చరణం కమలం మృదులం
  • అదిరింది మామా అదిరిందిరో

మూలాలు

  1. సాక్షి, బృందం (8 డిసెంబర్ 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016. {{cite web}}: Check date values in: |date= (help)