కొర్లగుంట: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 92: | పంక్తి 92: | ||
}} |
}} |
||
'''కొర్లగుంట''', [[కృష్ణా జిల్లా]], [[ముసునూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656. |
'''కొర్లగుంట''', [[కృష్ణా జిల్లా]], [[ముసునూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656. |
||
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్ (26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. [1] |
|||
==గ్రామ భౌగోళికం== |
==గ్రామ భౌగోళికం== |
05:55, 29 జూన్ 2017 నాటి కూర్పు
కొర్లగుంట | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ముసునూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్ |
జనాభా (2011) | |
- మొత్తం | 1,910 |
- పురుషుల సంఖ్య | 988 |
- స్త్రీల సంఖ్య | 922 |
- గృహాల సంఖ్య | 536 |
పిన్ కోడ్ | 521 201 |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
కొర్లగుంట, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656.
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు
నూజివీడు, లింగపాలెం, రెడ్డిగూడెం, అగిరిపల్లి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
ధర్మాజీగూడెం, నూజివీడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 48 కి.మీ.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, కొర్లగుంట.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్ (26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,910 - పురుషుల సంఖ్య 988 - స్త్రీల సంఖ్య 922 - గృహాల సంఖ్య 536;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736.[2] ఇందులో పురుషుల సంఖ్య 890, స్త్రీల సంఖ్య 846, గ్రామంలో నివాసగృహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.
మూలాలు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Korlagunta". Retrieved 21 June 2016.
{{cite web}}
: External link in
(help)|title=
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[1] ఈనాడు మెయిన్; 2013,జూలై-14; 5వపేజీ.