బగ్గిడి గోపాల్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
{{విస్తరణ}} |
||
[[బి.గోపాల్]]గా ప్రసిద్దుడైన '''బగ్గిడి గోపాల్ ''' ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. [[ |
[[బి.గోపాల్]]గా ప్రసిద్దుడైన '''బగ్గిడి గోపాల్ ''' ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. ప్రతిధ్వని [[సినిమా]]<nowiki/>తో సినీరంగంలోకి ప్రవేశించాడు. గోపాల్ స్వస్థలం [[ప్రకాశం]] జిల్లా, [[టంగుటూరు (ప్రకాశం జిల్లా)|టంగుటూరు]] మండలంలోని [[ఎం.నిడమలూరు]] గ్రామం. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి మహాలక్షమ్మ. [[పాఠశాల]] చదువులు [[కారుమంచి]]లో పూర్తిచేసుకొని, [[ఒంగోలు]]లోని సి.ఎస్.ఆర్.శర్మ [[కళాశాల]]<nowiki/>లో బియ్యే చదివాడు.<ref>[http://www.youtube.com/watch?v=_Nt-0TEqUng తెలుగు వన్‌లో బి.గోపాల్ ఇంటర్యూ] (వీడియో)</ref> చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు. |
||
తర్వాత [[పి.చంద్రశేఖరరెడ్డి (దర్శకుడు)|పి.చంద్రశేఖరరెడ్డి]], [[కె.రాఘవేంద్ర రావు]] ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు. |
తర్వాత [[పి.చంద్రశేఖరరెడ్డి (దర్శకుడు)|పి.చంద్రశేఖరరెడ్డి]], [[కె.రాఘవేంద్ర రావు]] ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు. |
||
01:49, 1 జూలై 2017 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బి.గోపాల్‌గా ప్రసిద్దుడైన బగ్గిడి గోపాల్ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. ప్రతిధ్వని సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. గోపాల్ స్వస్థలం ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలోని ఎం.నిడమలూరు గ్రామం. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి మహాలక్షమ్మ. పాఠశాల చదువులు కారుమంచిలో పూర్తిచేసుకొని, ఒంగోలులోని సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో బియ్యే చదివాడు.[1] చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు. తర్వాత పి.చంద్రశేఖరరెడ్డి, కె.రాఘవేంద్ర రావు ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు.
సినిమాలు
- కలెక్టర్ గారి అబ్బాయి
- బొబ్బిలి రాజా
- అసెంబ్లీ రౌడీ
- లారీ డ్రైవర్
- స్టేట్ రౌడీ
- మెకానిక్ అల్లుడు
- సమరసింహా రెడ్డి
- ఇంద్ర
మూలాలు
- ↑ తెలుగు వన్‌లో బి.గోపాల్ ఇంటర్యూ (వీడియో)