సితార (నటి): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:మలయాళ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
| name = సితార |
| name = సితార |
||
| birth_name = సితార నాయర్ |
| birth_name = సితార నాయర్ |
||
| birth_date = {{Birth date and age|1973|06|30}}<ref name=nettv4u>{{cite web|title=మలయాళ సినీ నటి సితార ప్రొఫైలు|url=http://www.nettv4u.com/celebrity/malayalam/movie-actress/sithara|website=nettv4u.com|accessdate=20 September 2017}}</ref> |
|||
| birth_place = కిలిమనూర్, కేరళ |
| birth_place = కిలిమనూర్, కేరళ |
||
| years_active = 1986 - ప్రస్తుతం |
| years_active = 1986 - ప్రస్తుతం |
||
పంక్తి 8: | పంక్తి 9: | ||
| occupation = నటి |
| occupation = నటి |
||
}} |
}} |
||
'''సితార''' ఒక ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. పలు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కేరళలో జన్మించిన ఈమె మొదట్లో ప్రముఖ దర్శకుడు [[కె. బాలచందర్]] ద్వారా తమిళ చిత్రసీమలో ప్రవేశించి తరువాత అన్ని దక్షిణాది భాషల చిత్రాల్లో నటించింది.<ref name=thehindu>{{cite web|last1=P. K|first1=Ajit Kumar|last2=S. R|first2=Praveen|title=An eventful career|url=http://www.thehindu.com/news/national/kerala/an-eventful-career/article7338445.ece|website=thehindu.com|publisher=The Hindu|accessdate=20 September 2017}}</ref> |
'''సితార''' ఒక ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. పలు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కేరళలో జన్మించిన ఈమె మొదట్లో ప్రముఖ దర్శకుడు [[కె. బాలచందర్]] ద్వారా తమిళ చిత్రసీమలో ప్రవేశించి తరువాత అన్ని దక్షిణాది భాషల చిత్రాల్లో నటించింది.<ref name=thehindu>{{cite web|last1=P. K|first1=Ajit Kumar|last2=S. R|first2=Praveen|title=An eventful career|url=http://www.thehindu.com/news/national/kerala/an-eventful-career/article7338445.ece|website=thehindu.com|publisher=The Hindu|accessdate=20 September 2017}}</ref> టెలివిజన్ సీరియళ్ళలో కూడా నటించింది. |
||
== వ్యక్తిగత జీవితం == |
== వ్యక్తిగత జీవితం == |
||
సితార కేరళ లోని కిలిమనూర్ లో పరమేశ్వరన్, వల్సల నాయర్ దంపతులకు జన్మించింది. తండ్రి విద్యుత్ శాఖలో ఇంజనీరు. తల్లి కూడా అదే శాఖలో అధికారి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు ప్రతీష్, అభిలాష్. త్రివేండ్రంలోని వట్టప్పర లో లార్డ్స్ మౌంట్ స్కూల్లో చదువుకుంది. కిలిమనూర్ లోని శ్రీ శంకర విద్యాపీఠంలో డిగ్రీ పూర్తి చేశాడు. చదువుకుంటున్నప్పుడే మలయాళంలో కావేరి అనే సినిమాలో అవకాశం వచ్చింది.<ref>{{cite web|title=ഞാൻ പ്രണയിച്ചിരുന്നു. പക്ഷേ...|url=http://www.manoramaonline.com/women/interviews/interview-with-sithara.html|publisher=manoramaonline.com|accessdate=1 December 2015}}</ref> |
సితార కేరళ లోని కిలిమనూర్ లో పరమేశ్వరన్, వల్సల నాయర్ దంపతులకు జన్మించింది. తండ్రి విద్యుత్ శాఖలో ఇంజనీరు. తల్లి కూడా అదే శాఖలో అధికారి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు ప్రతీష్, అభిలాష్. త్రివేండ్రంలోని వట్టప్పర లో లార్డ్స్ మౌంట్ స్కూల్లో చదువుకుంది. కిలిమనూర్ లోని శ్రీ శంకర విద్యాపీఠంలో డిగ్రీ పూర్తి చేశాడు. చదువుకుంటున్నప్పుడే మలయాళంలో కావేరి అనే సినిమాలో అవకాశం వచ్చింది.<ref>{{cite web|title=ഞാൻ പ്രണയിച്ചിരുന്നു. പക്ഷേ...|url=http://www.manoramaonline.com/women/interviews/interview-with-sithara.html|publisher=manoramaonline.com|accessdate=1 December 2015}}</ref> |
||
2010 లో ఆమె వివాహం జరిగింది. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణి కూడా. |
|||
== సినిమాలు == |
== సినిమాలు == |
15:28, 20 సెప్టెంబరు 2017 నాటి కూర్పు
సితార | |
---|---|
జననం | సితార నాయర్ 1973 జూన్ 30[1] కిలిమనూర్, కేరళ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1986 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
సితార ఒక ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. పలు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కేరళలో జన్మించిన ఈమె మొదట్లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ద్వారా తమిళ చిత్రసీమలో ప్రవేశించి తరువాత అన్ని దక్షిణాది భాషల చిత్రాల్లో నటించింది.[2] టెలివిజన్ సీరియళ్ళలో కూడా నటించింది.
వ్యక్తిగత జీవితం
సితార కేరళ లోని కిలిమనూర్ లో పరమేశ్వరన్, వల్సల నాయర్ దంపతులకు జన్మించింది. తండ్రి విద్యుత్ శాఖలో ఇంజనీరు. తల్లి కూడా అదే శాఖలో అధికారి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు ప్రతీష్, అభిలాష్. త్రివేండ్రంలోని వట్టప్పర లో లార్డ్స్ మౌంట్ స్కూల్లో చదువుకుంది. కిలిమనూర్ లోని శ్రీ శంకర విద్యాపీఠంలో డిగ్రీ పూర్తి చేశాడు. చదువుకుంటున్నప్పుడే మలయాళంలో కావేరి అనే సినిమాలో అవకాశం వచ్చింది.[3]
2010 లో ఆమె వివాహం జరిగింది. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణి కూడా.
సినిమాలు
- మనసు మమత
- తేనెటీగ
- జీవన చదరంగం
- స్నేహం కోసం
- సాంబ
- జోష్
- బృందావనం
- లెజెండ్
- చిన్నదాన నీకోసం
- శ్రీమంతుడు
- భలే భలే మగాడివోయ్
- జనతా గ్యారేజ్
- శతమానం భవతి
మూలాలు
- ↑ "మలయాళ సినీ నటి సితార ప్రొఫైలు". nettv4u.com. Retrieved 20 September 2017.
- ↑ P. K, Ajit Kumar; S. R, Praveen. "An eventful career". thehindu.com. The Hindu. Retrieved 20 September 2017.
- ↑ "ഞാൻ പ്രണയിച്ചിരുന്നു. പക്ഷേ..." manoramaonline.com. Retrieved 1 December 2015.