ఎనుగంటి వేణుగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: +{{Authority control}}
పంక్తి 95: పంక్తి 95:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


[http://telugurachayita.org/details/#/5c7806ef42573a18b72ebb42 తెలుగు రచయిత. ఆర్గ్ లో ఎనుగంటి వేణుగోపాల్ పేజీ]{{Authority control}}
{{Authority control}}


[[వర్గం:1966 జననాలు]]
[[వర్గం:1966 జననాలు]]

16:56, 5 మార్చి 2019 నాటి కూర్పు

ఎనుగంటి వేణుగోపాల్
దస్త్రం:ఎనుగంటి వేణుగోపాల్.jpg
జననంఎనుగంటి వేణుగోపాల్
డిసెంబర్ 27, 1966
India కరీంనగర్ జిల్లా, జగిత్యాల, తెలంగాణ
నివాస ప్రాంతంజగిత్యాల, తెలంగాణ
వృత్తికథా రచయిత మరియు ఉపాధ్యాయుడు

ఎనుగంటి వేణుగోపాల్ (జననం: డిసెంబర్ 27, 1966) కథా రచయిత మరియు ఉపాధ్యాయుడు

బాల్యం, విద్యాభ్యాసం

ఎనుగంటి వేణుగోపాల్ 1966 డిసెంబర్ 27 కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జన్మించారు. ఇతను ఎం. ఏ (తెలుగు), ఎం. ఏ (సమాజశాస్త్రం) లో పట్టభద్రులు అయ్యారు.[1]

జీవిత విశేషాలు

వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఇతని కథలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈవారం, నవ్య, కథాకేళి మరియు స్వాతి వంటి పత్రికల్లో కథలు వ్రాసారు.

కథా సంపుటాలు

  • అమ్మానాన్న
  • ఎనుగంటి కాలం కథలు
  • గోపాలం
  • నవరస భరితం
  • నామినీ కథలు
  • నాలుగు పుటలు
  • బుజ్జిగాడి బెంగ

కథలు

  • అమ్మ నేర్పిన పాట
  • అమ్మనై కరిగిపోతా
  • ఆ దృశ్యం చెదిరిపోనీయకు
  • ఆఫీసర్
  • అంజి
  • ఆషాఢమా మాకీ వగపెందుకే
  • ఎవరు పిలిచినా ఆ...
  • కథ మలుపు తిరిగింది
  • కనురెప్పలు
  • క్షమించుకన్నా
  • ఋణం
  • గురుదేవోభవ
  • చిట్టిబాబు ప్రేమకథ
  • చెల్లియో...చెల్లకో
  • తగినశాస్
  • అమ్మ ఆవేదన
  • తల్లిమనసు
  • నన్ను దోచుకొందువటే
  • పంపకాలు
  • పరివర్తన
  • పసందైన వంటకంబు
  • పాపం గోపాలం
  • పుత్రధర్మం
  • పేరులేని కథ (ది రేప్)
  • ప్రేమాయనమ
  • బావిపోయింది
  • బాస్
  • బుజ్జిగాడి బెంగ[2]
  • మట్టి జీవితాలు
  • మనసంతా నువ్వే
  • మిధునం
  • మిలీనియం బేబీ
  • మాతుఝె సలామ్
  • యమలోకంలో భూలోక
  • రెండుగుండెల చప్పుడు సురభి
  • లంచం
  • లాలిపాటనై...
  • లిఫ్ట్

మూలాలు

  1. ఎనుగంటి వేణుగోపాల్. "రచయిత: ఎనుగంటి వేణుగోపాల్". kathanilayam.com. కథానిలయం. Retrieved 15 October 2017.
  2. కథాజగత్‌లో "బుజ్జిగాడి బెంగ" కథ

తెలుగు రచయిత. ఆర్గ్ లో ఎనుగంటి వేణుగోపాల్ పేజీ