ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ కళాశాల, బాపట్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వ్యాసం విస్తరణ,మూలాలతో
చి వర్గం:1945 స్థాపితాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10: పంక్తి 10:


[[వర్గం:ఆంధ్రప్రదేశ్ కళాశాలలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ కళాశాలలు]]
[[వర్గం:1945 స్థాపితాలు]]


{{మొలక-విద్యాలయం}}
{{మొలక-విద్యాలయం}}

07:27, 9 జూలై 2020 నాటి కూర్పు


బాపట్ల వ్యవసాయ కళాశాల, ఇది 1945 జులై 11 న మద్రాస్ ప్రెసిడెన్సీ పాలన కాలంలో స్థాపించబడింది.దీని నిర్వహణ ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సాగుతుంది. నడపబడుతుంది.ఇది బాపట్ల నుండి సూర్యలంక వెళ్ళే దారిలో ఉంది.ఇది ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి వ్యవసాయ కళాశాలగా, దక్షిణభారతదేశంలో రెండవదిగా గుర్తించబడింది.[1] ఇది మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద ఉండేది.1964 లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించాక దానిపరిధి కిందకు వచ్చింది.

11 జూలై 1945 న మిశ్రమ మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం చేత స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్యర్యంలో నిర్వహించుచున్న ఎనిమిది కళాశాలలో ఇది పురాతనమైంది.


దీనిలో నాలుగు సంవత్సరాల B.Sc(వ్యవసాయం), రెండు సంవత్సరాల M.Sc(వ్యవసాయం), Ph.D courses ఉన్నాయి. B.Sc(వ్యవసాయం) లోకి ప్రవేశం EMCET ద్వారా జరుగుతుంది.

  1. indcareer.com (2007-12-27). "Agricultural College, Bapatla". IndCareer.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-09.