ప్రతిజ్ఞ (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) మొలక మూస తొలగింపు |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
* {{IMDb title|id=tt0300363}} |
* {{IMDb title|id=tt0300363}} |
||
{{మొలక-తెలుగు సినిమా}} |
|||
[[వర్గం:సావిత్రి నటించిన సినిమాలు]] |
[[వర్గం:సావిత్రి నటించిన సినిమాలు]] |
||
[[వర్గం:రాజనాల నటించిన చిత్రాలు]] |
[[వర్గం:రాజనాల నటించిన చిత్రాలు]] |
16:03, 31 మార్చి 2021 నాటి చిట్టచివరి కూర్పు
ప్రతిజ్ఞ (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.ఆర్.స్వామి |
---|---|
నిర్మాణం | హెచ్.ఎమ్.రెడ్డి |
తారాగణం | సావిత్రి, కాంతారావు, రాజనాల, గుమ్మడి, రమణారెడ్డి, సుదర్శన్, గిరిజ |
నిర్మాణ సంస్థ | రోహిణి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ప్రతిజ్ఞ 1953 నవంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. రోహిణి పిలిమ్స్ బ్యానర్ కింద హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్.స్వామి దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజనాల, గుమ్మడి వెంకటేశ్వరరావులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.ఏ.కళ్యాణ రామన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- కాంతారావు
- రాజనాల
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- సుదర్శనం
- మాస్టర్ మధు
- సావిత్రి గణేశన్
- గిరిజ
- టి.వి.రమణారెడ్డి
- సారంగపాణి
- జయలక్ష్మి
సాంకేతిక వర్గం[మార్చు]
- నిర్మాత:హెచ్.ఎం.రెడ్డి
- ఛాయగ్రహణం:డి.లక్ష్మీనారాయణ
- ఎడిటర్: ఎస్.పి.ఎన్.కృష్ణ
- స్వరకర్త: టి.ఎ.కళ్యాణరామన్
- సంభాషణలు:మల్లాది కృష్ణశర్మ
- కళాదర్శకుడు: ఎల్.వి.మండ్రే
- నృత్య దర్శకుడు:ఎ.కె.ఛోప్రా,వెంపటి
మూలాలు[మార్చు]
- ↑ "Prathignya (1953)". Indiancine.ma. Retrieved 2021-03-31.