కటకటాల రుద్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:దాసరి నారాయణరావు చిత్రాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి delinking File:Katakatalarudrayya.jpg as it is deleted
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
image= Katakatalarudrayya.jpg|
image= |
name = కటకటాల రుద్రయ్య |
name = కటకటాల రుద్రయ్య |
director = [[దాసరి నారాయణరావు]]|
director = [[దాసరి నారాయణరావు]]|

09:06, 28 ఫిబ్రవరి 2022 నాటి కూర్పు

కటకటాల రుద్రయ్య
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం వడ్డే శోభనాద్రి
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ٫జయచిత్ర
నిర్మాణ సంస్థ విజయమాధవి పిక్చర్స్
భాష తెలుగు

కటకటాల రుద్రయ్య 1978లో విడుదలైన తెలుగు సినిమా. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. కృష్ణరాజు, జయసుధ, జయచిత్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా 1979లో తమిళంలో శివాజీ గణేశన్ కథానాయకునిగా "పట్టక్కతి భైరవన్" గా, 1980లో జితేంద్ర కథానాయకునిగా హిందీలో "జ్యోతి బనె జ్వాల" గా రీమేక్ చేయబడినది.

తారాగణం

  • కృష్ణంరాజు
  • జయసుధ
  • జయచిత్ర
  • జమున
  • ప్రభాకరారెడ్డి
  • రామకృష్ణ
  • జెవి రమణ మూర్తి
  • రావు గోపాలరావు
  • సత్యనారాయణ

సాంకేతిక వర్గం

  • చిత్రానువాదం, డైలాగులు: దాసరి నారాయణరావు
  • సాహిత్యం: వెటూరి
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీలా, ఎస్. జానకి
  • నిర్మాత: వడ్డే శోభనాద్రి, వడ్డే కొషోర్
  • దర్శకుడు: దాసరి నారాయణరావు

పాటలు

  1. పాలకంకి మీడుండి
  2. మధుర నగరిలో

మూలాలు

  1. "Katakatala Rudraiah (1978)". Indiancine.ma. Retrieved 2020-08-22.

బాహ్య లంకెలు