అలబామా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: am:አላባማ
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pa:ਅਲਾਬਾਮਾ
పంక్తి 115: పంక్తి 115:
[[oc:Alabama]]
[[oc:Alabama]]
[[os:Алабамæ (штат)]]
[[os:Алабамæ (штат)]]
[[pa:ਅਲਾਬਾਮਾ]]
[[pam:Alabama]]
[[pam:Alabama]]
[[pap:Alabama]]
[[pap:Alabama]]

06:47, 5 మార్చి 2013 నాటి కూర్పు

అలబామా అమెరికా దేశపు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. అలబామాకు ఉత్తరాన టెన్నెసీ, తూర్పున జార్జియా, దక్షిణాన ఫ్లోరిడా, మెక్సికో గల్ఫ్, పడమటన మిస్సిసిప్పీ రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా కూటమిలో చేరిన ఇరవై రెండవ రాష్ట్రం ఇది. 1861 అంతర్యుద్ధ కాలంలో ఈ రాష్ట్రం కూటమి నుండి వేరుపడి అమెరికా ఐక్య రాష్ట్రాలలో సరసన చేరింది. అంతర్యుద్ధానంతరం 1868లో ఈ రాష్ట్రం మరలా కూటమిలో అంతర్భాగమయ్యింది.

"https://te.wikipedia.org/w/index.php?title=అలబామా&oldid=804454" నుండి వెలికితీశారు