అక్షాంశ రేఖాంశాలు: 16°41′2.29″N 81°5′34.40″E / 16.6839694°N 81.0928889°E / 16.6839694; 81.0928889

బూరుగగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బూరుగగూడెం కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బూరుగగూడెం
పటం
బూరుగగూడెం is located in ఆంధ్రప్రదేశ్
బూరుగగూడెం
బూరుగగూడెం
అక్షాంశ రేఖాంశాలు: 16°41′2.29″N 81°5′34.40″E / 16.6839694°N 81.0928889°E / 16.6839694; 81.0928889
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
మండలంపెదపాడు
విస్తీర్ణం1.21 కి.మీ2 (0.47 చ. మై)
జనాభా
 (2011)[1]
144
 • జనసాంద్రత120/కి.మీ2 (310/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు67
 • స్త్రీలు77
 • లింగ నిష్పత్తి1,149
 • నివాసాలు36
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534437
2011 జనగణన కోడ్588399

వైద్య సౌకర్యం

[మార్చు]

ఈ వూరిలో కట్లు కడతారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం, రంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  1. మా వూరిలోని ఎస్.సి.వాడలో శ్రీ రామాలయం వున్నది
  2. మా వూరిలో కంచలమ్మ తల్లి దేవాలయం ఉంది.

గ్రామములోని ప్రధాన పంటలు

[మార్చు]

మా వూరిలో పంటలకు సంబందిమ్. మా వూరిలో వరిపంటా పండీస్థారు. ఇంకా మామిడి తొటాలూ కూడా వూన్నాయి. మా గ్రామంలో ప్రత్తి కూడా పండీస్తారు.

గ్రామంలోని విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ పిట్టల రామకోటయ్యగారి కుమారుడు శ్రీ సురేష్ కు, Dr.K.V.Rao Young Scintist Award లభించింది. రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ పరిశోధనా రంగంలో ప్రతిభావంతులకు, ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈయన ఇటీవల Structural Electrical & Magnetic Properties of Pure and Carrier Dofood Bismuth Ferrite అను అంశంపై భౌతికశాస్త్ర పరిశోధనా పత్రాలను, హైదరాబాదులోని బిర్లా సైన్స్ సెంటరులో జరిగిన కె.వి.రావు సైంటిఫిక్ సొసైటీ మహాసభలలో సమర్పించారు. దీనికిగాను 2013-14 సంవత్సరానికి, ఈ అవార్డును శ్రీ సురేష్ కు, ఐ.ఐ.టి. హైదరాబాదులో డైరెక్టరుగారైన ప్రొఫెసర్ ఉదయ్ దీప్ దేశాయ్ చేతులమీదుగా అందజేసినారు. ఈ అవార్డుతోపాటు, పదివేల రూపాయల నగదు మరియూ ట్రోఫీని అందజేసినారు. శ్రీ సురేష్, హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసరు అయిన, డాక్టర్ శ్రీనాథ్ పర్యవేక్షణలో, ఫిజిక్స్ విభాగంలో పి.హెచ్.డి. చేసారు. [1]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017