Jump to content

మా ఆయన బంగారం

వికీపీడియా నుండి
మా ఆయన బంగారం
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహన్ గాంధీ
నిర్మాణం పోకూరి బాబూరావు
రచన ఎం. వి. ఎస్. హరనాథరావు
తారాగణం డా.రాజశేఖర్ ,
సౌందర్య ,
కస్తూరి,
గిరీష్ కర్నాడ్,
బాలయ్య,
కాస్ట్యూమ్స్ కృష్ణ,
మల్లిఖార్జునరావు,
దగ్గుబాటి రాజా,
వినోద్ కుమార్,
నిర్మల,
శివపార్వతి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఈతరం ఫిల్మ్స్
భాష తెలుగు

మా ఆయన బంగారం 1997 మే 30 న విడుదలైన తెలుగు సినిమా. ఈ తరం ఫిల్మ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు. రాజశేఖర్, సౌందర్య, కస్తూరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎ. మోహన్ గాంధీ
  • స్టూడియో: ఈ తరం ఫిల్మ్స్
  • నిర్మాత: పోకురి బాబూరావు;
  • స్వరకర్త: వందేమాతం శ్రీనివాస్
  • తారాగణం: రాజశేఖర్ (నటుడు), సౌందర్య,
  • విడుదల తేదీ: మే 30, 1997
  • సమర్పించినవారు: పోకూరి రామారావు

పాటలు

[మార్చు]
  • చిట్టికూనా చిట్టికూనా (గానం: జేసుదాసు)

మూలాలు

[మార్చు]
  1. "Maa Aayana Bangaram (1997)". Indiancine.ma. Retrieved 2020-08-30.

బాహ్య లంకెలు

[మార్చు]