సూచనలుక: కురు మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన పూర్వీకుడు
కురుకు కొన్ని తరాల తరువాతి రాజు,
శంతనుడు. సత్యవతిని పెళ్ళాడే ముందు అతడు గంగను పెడ్లాడాడు.
గ: విచిత్రవీర్యుని మరణం తరువాత, వ్యాసుని వలన ధృతరాష్ట్రుడు, పాండు రాజు జన్మించారు
చ: కుంతి వివాహానికి ముందే సూర్యుని వరం చేత ఆమెకు కర్ణుడు జన్మించాడు.
డ: పాండవులు పాండు రాజు పుత్రులైనప్పటికీ, దేవతల వరం చేత కుంతి, మాద్రిలకు వీరు కలిగారు.యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు,వాయుదేవుని వలన భీముడు,ఇంద్రుని వలన అర్జునుడు,కవలలైన నకులుడు, సహదేవుడు మాద్రికి అశ్వనీదేవతల వలన కలిగారు.
త: దుర్యోధనుడు, అతని శతసోదరులు ఒకేసారి జన్మించారు.
న: పాండవులకు ద్రౌపది ద్వారా కలిగిన కుమారుల వివరాలు: ** యుధిష్ఠిరుడు వలన ప్రతివింధ్యుడు, భీముడు వలన శ్రుతసోముడు ,అర్జునుడు వలన శ్రుతకర్ముడు, నకులుడు వలన శతానీకుడు, సహదేవుడు వలన శ్రుతసేనుడు జన్మించారు.
ముఖ్యమైన గుర్తులు
మగ:
నీలపుటంచు ఆడ:
ఎరుపుటంచు పాండవులు:
ఆకుపచ్చ పెట్టె కౌరవులు:
పసువు పెట్టె ఉపపాండవులు:
గులాబి పెట్టె