మెట్రో కథలు
Appearance
మెట్రో కథలు | |
---|---|
దర్శకత్వం | కరుణ కుమార్ |
రచన | మహ్మద్ ఖాదీర్ బాబు |
నిర్మాత | కిరణ్‌రెడ్డి మందాడి, రామ్ మద్దుకూరి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వెంకట ప్రసాద్ |
కూర్పు | శ్రీనివాస్ వరగంటి |
సంగీతం | అజయ్ అర్సదా |
నిర్మాణ సంస్థ | టఫ్ ఎనిక్ స్టూడియోస్ |
పంపిణీదార్లు | ఆహా |
విడుదల తేదీ | 14 ఆగస్టు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మెట్రో కథలు 2021లో విడుదలైన సినిమా.మహమ్మద్ ఖదీర్ బాబు రచించిన ‘మెట్రో కథలు’ పుస్తకం ఆధారంగా నిర్మించిన టఫ్ ఎనిక్ స్టూడియోస్ బ్యానర్ పై కిరణ్ రెడ్డి మందాడి, రామ్ మద్దుకూరి నిర్మించిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్‌ను 2020 ఆగస్టు 6న దర్శకుడు హరీష్ శంకర్,[1][2] టీజర్‌ను 2020 ఆగస్టు 8న దర్శకుడు మారుతీ విడుదల చేయగా,[3] సినిమా ఆగస్ట్ 14న ‘ఆహా’ ఓటీటీలో విడుదలైంది.
కథ
[మార్చు]హైదరాబాద్ నగరంలో నాలుగు జంటల మధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాల సమాహారంగా ఈ సినిమాను నిర్మించారు.
నటీనటులు
[మార్చు]- రాజీవ్ కనకాల
- తిరువీర్
- సన
- అలీ రెజా
- నందిని రాయ్
- గాయత్రి భార్గవి
- రామ్ మద్దుకూరి
- నక్షత్ర
- జయశ్రీ రాచకొండ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:
- నిర్మాతలు: కిరణ్ రెడ్డి మందాడి, రామ్ మద్దుకూరి
- కథ: మహమ్మద్ ఖదీర్ బాబు
- అడిషనల్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణ కుమార్
- సంగీతం: అజయ్ అర్సాడ
- సినిమాటోగ్రఫీ: వెంకట ప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ Suryaa (6 August 2021). "'మెట్రో కథలు' ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్‌ను విడుదల చేసిన హారీశ్ శంకర్..." Archived from the original on 17 October 2020. Retrieved 24 October 2021.
- ↑ The Times of India (6 August 2020). "Harish Sankar launches the poster of Karuna Kumar's Metro Kathalu" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.
- ↑ Eenadu (9 August 2021). "ఆహాలో 'మెట్రో కథలు'.. టీజర్ విడుదల - aha metro kathalu teaser released by director maruthi". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.