Jump to content

మోర్బి

అక్షాంశ రేఖాంశాలు: 22°49′N 70°50′E / 22.82°N 70.83°E / 22.82; 70.83
వికీపీడియా నుండి
Morbi
Morvi
City
Morbi
Mani Mandir, Morbi
Mani Mandir, Morbi
Morbi is located in Gujarat
Morbi
Morbi
Location in Gujarat, India
Coordinates: 22°49′N 70°50′E / 22.82°N 70.83°E / 22.82; 70.83
Country India
రాష్ట్రంగుజరాత్
జిల్లాMorbi
Government
 • TypeMorbi Nagarpalika
విస్తీర్ణం
 • Total46.58 కి.మీ2 (17.98 చ. మై)
జనాభా
 (2011)
 • Total1,94,947
 • జనసాంద్రత4,200/కి.మీ2 (11,000/చ. మై.)
Languages
 • OfficialGujarati, Hindi
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
363641/42
ప్రాంతపు కోడ్363641
Vehicle registrationGJ-36

మోర్బి లేదా మోర్వి, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, మెర్బి జిల్లా లోని నగరం. దీనిని సిరామిక్స్ రాజధానిగా పిలుస్తారు ఒక నగరం [1] ఇది కతియావార్ ద్వీపకల్పంలో ఉంది.2011 భారత జనాభా లెక్కలు ప్రకారం నగర జనాభా 1,94,947గా నిర్ణయించబడింది.[2] నగరం మచ్చు నదిపై ఉంది.ఇది సముద్రం నుండి 35 కి.మీ. (22 మై.) రాజ్‌కోట్ నుండి 60 కి.మీ. (37 మై.) దూరంలో ఉఁది.

వ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

దీని జిల్లాకు మోర్బి నగరం పేరు పెట్టారు. మోర్బి నగరం పేరు (వాచ్యంగా నెమళ్ల నగరం అని అర్ధం) బహుశా భుజ్ రాజు నుండి ఇది ఉద్భవించి ఉండచ్చు అని నమ్మతారు

చరిత్ర

[మార్చు]

దీనిని ఒకప్పుడు మోర్వి అని పిలిచేవారు.పాలు, నెయ్యి (వెన్న) విస్తృతంగా ఉండేవి. దీని అర్థం మోర్బి చాలా సంపన్నమైన నగరం అని అర్థం. ఆ సమయంలో మోర్బీ భారతదేశంలోని బలమైన రాష్ట్రాల్లో ఒకటి.మోర్బీ అనేక, రాజులు, రాజ్యాలచే పాలించబడింది. మొఘల్ సామ్రాజ్యం నుండి రాజపుత్రులు, బ్రిటిష్ వారి వరకు. కుతుబ్-ఉద్-దిన్ అయ్బక్ నుండి లఖ్ధీర్జీ ఠాకూర్ వరకు, సర్ వాగ్జీ ఠాకూర్ పరిపాలించారు.

వాఘ్జీ ఠాకూర్ మరణానంతరం, యువరాజు లఖ్‌ధీర్జీ ఠాకూర్ ను మోర్బీ రాజుగా ప్రకటించారు. అతను మోర్బి చరిత్రలో విశేషమైన పనులు చేసాడు. అతని కాలంలోనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్మించబడింది. అతను దేవాలయాలు, సాంకేతిక ఉన్నత పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలను నిర్మించాడు. ఈ కళాశాలను ఇప్పుడు లుఖ్ధీర్జీ ఇంజనీరింగ్ కళాశాల అని పిలుస్తారు.[3]

1947లో, భారతదేశం స్వాతంత్ర్యం పొందింది.రాజధాని మోర్బి నగరానికి భారతదేశంతో సంబంధం కలిగింది. ఆ తర్వాత ఆధునిక మోర్బీ ఉనికిలోకి వచ్చింది. మోర్బి అన్ని వైపులా పెరగడం ప్రారంభించింది. ప్రస్తుతం మోర్బి సిరామిక్, గోడ గడియారాల పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. దాదాపు 390 సిరామిక్, 150 గోడ గడియారాల పరిశ్రమలతో, మోర్బి భారతీయ పరిశ్రమలలో దాని స్వంత ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.

ఏదైనా నగరం లేదా ప్రదేశంతో సంబంధం ఉన్న కొన్ని విపత్తులు ఎల్లప్పుడూ ఉంటాయి.మోర్బీ విజయంపై విజయం సాధించాడు.అయితే అకస్మాత్తుగా దానికి రెండు ఆటంకాలు వచ్చాయి.రెండు అతిపెద్ద విపత్తుల ఎదుర్కొని బయటపడింది. 1979లో ఒకటి మచ్చు ఆనకట్ట తెగిపోయి వరద ప్రమాదానికి గురికావటం, రెండు 2001లో భారతదేశ చరిత్రలో అతిపెద్ద భూకంపం మెర్బి పరిసరప్రాంతంలో సంభవించటం.ఈ రెండు విపత్తులను ప్రపంచదేశాలు గమనించాయి.

దేవాలయాలు

[మార్చు]

ప్రసిద్ధి చెందిన మోర్బి త్రిమందిర్, ఇది నగరం నుండి 7.7 కి.మీ. (4.8 మై.) దూరంలో మోర్బి-నవ్లాఖి హైవేపై, జెపూర్ గ్రామ సమీపంలో ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. decorcera.com. "The Ceramics Capital of India| Morbi | Ceramics Tiles Manufacturers in India". decorcera.com. Retrieved 2023-02-12.
  2. "Morvi City Census 2011 data". Population Census 2011. Retrieved 30 April 2016.
  3. "History | District Morbi, Government of Gujarat | India". Retrieved 2023-02-12. {{cite web}}: Cite has empty unknown parameter: |1= (help)
  4. "Morbi Mandir | Morbi Trimandir | Morbi Temple | Dada Bhagwan Trimandir". www.trimandir.org. Retrieved 2020-05-18.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మోర్బి&oldid=3929986" నుండి వెలికితీశారు