Jump to content

రంగంపేట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°04′55″N 81°59′17″E / 17.082°N 81.988°E / 17.082; 81.988
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°04′55″N 81°59′17″E / 17.082°N 81.988°E / 17.082; 81.988
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రంరంగంపేట
విస్తీర్ణం
 • మొత్తం145 కి.మీ2 (56 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం57,106
 • జనసాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి975


రంగంపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటం

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 57,106 - అందులో పురుషులు 28,913 మంది ఉండగా, - స్త్రీలు 28,913 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. దక్షిణ తిరుపతి రాజపురం
  2. వడిసలేరు
  3. రంగంపేట
  4. పెదరాయవరం
  5. కోటపాడు
  6. వెంకటాపురం
  7. సుభధ్రంపేట
  8. ముకుందవరం
  9. ఎలకొలను
  10. వీరంపాలెం
  11. జీ.దొంతమూరు
  12. దొడ్డిగుంట
  13. మర్రిపూడి
  14. సింగంపల్లి
  15. నల్లమిల్లి

మండలానికి చెందిన వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015

వెలుపలి లంకెలు

[మార్చు]