లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్
Appearance
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | హైదరాబాదు, తెలంగాణ (2011) |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
కీలక వ్యక్తులు | చక్రి చిగురుపాటి |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | చక్రి చిగురుపాటి |
లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. చక్రి చిగురుపాటి 2011లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా 2011లో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చిన్ని కృష్ణ దర్శకత్వంలో వీడు తేడా సినిమా రూపొందించబడింది.[1]
నిర్మించిన చిత్రాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | నటులు | దర్శకుడు | మూలాలు |
---|---|---|---|---|---|
1 | 2011 | వీడు తేడా | నిఖిల్ సిద్ధార్థ్ | చిన్ని కృష్ణ | [2][3] |
2 | 2013 | స్వామిరారా | నిఖిల్ సిద్ధార్థ్, కలర్స్ స్వాతి | సుధీర్ వర్మ | [4][5] |
3 | 2015 | మోసగాళ్లకు మోసగాడు | సుధీర్ బాబు | నెల్లూరు బోస్ | [6][7] |
4 | 2017 | కేరాఫ్ సూర్య | సందీప్ కిషన్, మెహ్రీన్ | సుసీంతిరన్ | |
5 | 2017 | ఒక్క క్షణం | అల్లు శిరీష్, సీరత్ కపూర్, సురభి | వి ఆనంద్ | [8][9] |
మూలాలు
[మార్చు]- ↑ జీ సినిమాలు (19 October 2017). "నవంబర్ 10న "కేరాఫ్ సూర్య" విడుదల". Archived from the original on 2 May 2019. Retrieved 2021-01-20.
- ↑ "Review : Veedu Theda – Outdated Comedy". 123 Telugu. Retrieved 2021-01-20.
- ↑ నమస్తే తెలంగాణ, ఆదివారం. "పరాజయాలే నా గాడ్‌ఫాదర్స్". Archived from the original on 2 May 2019. Retrieved 2021-01-20.
- ↑ "Review : Swamy Ra Ra – Decent Watch". Avad M. Retrieved 2021-01-20.
- ↑ "Swamy Ra Ra". timesofindia.indiatimes.com. 23 March 2013. Retrieved 2021-01-20.
- ↑ "'Mosagallaku Mosagadu' Review: For few laughs..." Great Andhra Website. Retrieved 2021-01-20.
- ↑ admin (22 మే 2015). "Mosagallaku Mosagadu – Movie Review". Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 20 జనవరి 2021.
- ↑ Allu Sirish's Okka Kshanam is a science fiction film based on real incidents The New Indian Express (26 December 2017)
- ↑ Okka Kshanam trailer: Allu Sirish to battle against destiny to protect his lady love The New Indian Express (23 December 2017)
ఇతర లంకెలు
[మార్చు]- ఫేస్బుక్ లో లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్
- లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ on IMDbPro (subscription required)