వరుణ్ ధావన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుణ్ ధావన్

వరుణ్ ధావన్ (జననం 24 ఏప్రిల్ 1987) బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సినీనటుడు. దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు ఇతను. నాటిన్మం ట్రెంట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నారు  వరుణ్. 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు  కరణ్ జోహార్ దగ్గర  సహాయ దర్శకునిగా పనిచేశారు. 2012లో కరణ్ దర్శకత్వంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమాకి ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ నామినేషన్ పొందారు వరుణ్

ఆ తరువాత హంప్టీ శర్మాకీ దుల్హనియా (2014), ఎబిసిడి2 (2015) వంటి సినిమాల్లో నటించారు. ఎబిసిడి2 సినిమా ప్రపంచం మొత్తం మీద 1 బిలియన్ వసూళ్ళు సాధించింది. శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన బద్లాపూర్ (2015) సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ పొందడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది.[1]

జీవిత సంగ్రహం, కెరీర్

[మార్చు]

తొలినాళ్ళ జీవితం, మొదటి సినిమా

[మార్చు]

ధావన్ పంజాబీ హిందూ కుటుంబంలో 24 ఏప్రిల్ 1987న జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్, తల్లి కరుణ ధావన్[2][3] యుకె లోని నాటిన్మం ట్రెంట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నారు.[4][5] నటునిగా కెరీర్ అటుంచితే, ధావన్ మొదట మై నేమ్ ఈజ్ ఖాన్ (2010) సినిమాకు సహాయ దర్శకునిగా  పనిచేశారు వరుణ్.[6]

నటించిన పలు సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (4 June 2024). "తండ్రయిన స్టార్ హీరో.. పండంటి బిడ్డ పుట్టింది". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  2. Sangghvi, Bhavikk (23 April 2013). "Varun Dhawan will attract girls even when he's older?". The Times of India. Archived from the original on 3 June 2013. Retrieved 10 February 2014.
  3. Singh, Prashant (17 August 2013). "I was a waiter at dad's party: Varun Dhawan". Hindustan Times. Archived from the original on 26 December 2018. Retrieved 25 December 2014.
  4. "Forget girlfriend, I'll now find myself a wife: Varun Dhawan". The Times of India. 25 July 2013. Retrieved 23 March 2014.
  5. "Check out: Varun Dhawan during his college days". Bollywood Hungama. 18 January 2013. Retrieved 25 December 2014.
  6. "The new stars of Bollywood". Hindustan Times. 31 December 2010. Archived from the original on 5 October 2012. Retrieved 27 September 2012.