పంజాబీ హిందువులు
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
---|---|
భాషలు | |
పంజాబీ, హిందీ, ఆంగ్లం | |
మతం | |
![]() | |
సంబంధిత జాతి సమూహాలు | |
పంజాబీ ప్రజలు, ఉత్తర భారత ప్రజలు |
పంజాబీ హిందువులు అన్నది హిందూ మతం అనుసరిస్తూ, భారత ఉపఖండంలోని పంజాబీ ప్రాంతంలో తమ మూలాలు కానీ, నేపథ్యం కానీ ఉన్న జనసమూహం. భారతదేశంలో పంజాబీ హిందువులు ప్రధానంగా పంజాబ్, హర్యానా, జమ్ము, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నారు. పంజాబీ హిందువులు అమెరికా, కెనడా, యుకె, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దుబాయ్ వంటి ప్రాంతాలకు నిరంతరంగా వలసలు కొనసాగుతూ వచ్చాయి.
పంజాబ్ ప్రాంతంలో చారిత్రికంగా ఎప్పటినుంచో హిందూ మతం ప్రాచుర్యంలో ఉంది. హిందూ మతం పంజాబ్ లో విలసిల్లిన కాలానికి ఆ ప్రాంతానికి ఇస్లాం ఆగమనం కానీ, ఆ మట్టిపై సిక్ఖు మతం జననం కానీ జరగలేదు. సిక్ఖు మతపు తొలి గురువు గురు నానక్ సహా బందా సింగ్ బహదూర్, భాయ్ మతీ దాస్ వంటి ప్రముఖ సిక్ఖు నాయకులు, గురువులు అందరూ పంజాబ్ ప్రాంతానికి చెందిన హిందూ కుటుంబాలకు చెందినవారే. పలువురు పంజాబీ హిందువులు అనంతర కాలంలో సిక్ఖుమతంలో చేరారు. నిజానికి పంజాబీ హిందువులు తమ మూలాలను వేదకాలం నుంచి అన్వేషించవచ్చు.
ఆధునిక భారత పంజాబ్, పాకిస్తానీ పంజాబ్ మహానగరాలకు అత్యంత ప్రాచీనమైన హిందూ మత సంబంధ నామాలు ఉన్నాయి. అలాంటివే లాహోర్, జలంధర్, చండీగఢ్, మొదలైన నగరాల పేర్లు. భారత ప్రధానులు ఐ.కె.గుజ్రాల్, గుల్జారీ లాల్ నందా, భారత జట్టు పూర్వ కెప్టెన్ కపిల్ దేవ్, ప్రముఖ శాస్త్రవేత్త హరగోవింద్ ఖొరానా తదితరులు పంజాబీ హిందువులే.
సుప్రసిద్ధులైన పంజాబీ హిందువులు[మార్చు]
- లాలా లజపతి రాయ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు
- సుఖ్దేవ్, స్వాతంత్ర్య సమరయోధుడు
- హరగోవింద్ ఖొరానా, నోబెల్ బహుమతి గ్రహీత, శాస్త్రవేత్త
- కపూర్ కుటుంబం,[1][2] హిందీ సినీ పరిశ్రమలో సుప్రసిద్ధ కుటుంబం.
- సునీల్ మిట్టల్, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్, అత్యంత ధనికుల్లో ఒకరు
- లక్ష్మణ్ దాస్ మిట్టల్, సోనాలికా గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, అత్యంత ధనికుల్లో ఒకరు
- ఖిమత్ రాయ్ గుప్త, హావెల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, అత్యంత ధనికుల్లో ఒకరు
- నరేష్ గోయెల్, జెట్ ఎయిర్ వేస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, అత్యంత ధనికుల్లో ఒకరు
- బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్, హీరో సైకిల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్
- గుల్షన్ కుమార్, టి-సీరీస్ వ్యవస్థాపకుడు
- దేవ్ ఆనంద్, నటుడు
- సునీల్ దత్, నటుడు, రాజకీయ నాయకుడు
- సంజయ్ దత్, నటుడు
- రాజేష్ ఖన్నా, నటుడు
- ట్వింకిల్ ఖన్నా, నటి, రచయిత్రి
- యష్ చోప్రా, సినీ నిర్మాత, దర్శకుడు
- ఆదిత్య చోప్రా, సినీ దర్శకుడు, నిర్మాత
- యష్ జోహార్, సినీ నిర్మాత, దర్శకుడు
- కరణ్ జోహార్, సినీ దర్శకుడు, నిర్మాత
- అక్షయ్ కుమార్, నటుడు
- గోవిందా, నటుడు
- విరాట్ కొహ్లీ, భారత క్రికెటర్
- శిఖర్ ధావన్, భారత క్రికెటర్
- రాకేష్ రోషన్, నటుడు
- హృతిక్ రోషన్, నటుడు
- వినోద్ ఖన్నా, నటుడు
- కుల్ భూషణ్ ఖర్బందా, నటుడు
- గౌతమ్ గంభీర్, భారతీయ క్రికెటర్
- హిమాంశ్ కోహ్లీ, నటుడు
- డేవిడ్ ధావన్, సినీ నిర్మాత, దర్శకుడు
- వరుణ్ ధావన్, నటుడు
- గుల్షన్ గ్రోవర్, నటుడు
- ఓంపురి, నటుడు
- ప్రియాంక చోప్రా, నటి
- పరిణీతి చోప్రా, నటి
- బోనీ కపూర్, సినిమా నిర్మాత
- అర్జున్ కపూర్, నటుడు
- అనిల్ కపూర్, నటుడు
- సోనం కపూర్ నటి
- హర్ష్ వర్ధన్ కపూర్, నటుడు
- అమ్రిష్ పురి, నటుడు
- ఆయుష్మాన్ ఖురానా, నటుడు
- సబీర్ భాటియా, హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు
- మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా ప్రస్తుత ముఖ్యమంత్రి
- పోరస్ రాజు, పౌరవ ప్రాంతపు ప్రాచీన రాజు
- మెహర్ మిట్టల్, ప్రఖ్యాత పంజాబీ నటుడు, హాస్యనటుడు
- కృతి సనన్, నటి
- వాణి కపూర్, నటి
- కాజల్ అగర్వాల్, నటి
- సిద్ధార్థ్ మల్హోత్రా, నటుడు
- ఆదిత్య రాయ్ కపూర్, నటుడు
- కిమి వర్మ, నటుడు
- జుహీ చావ్లా, నటి
- సురేష్ ఒబెరాయ్, నటుడు
- వివేక్ ఒబెరాయ్, నటుడు
- శివ్ కుమార్ బాతల్వీ, ప్రఖ్యాత పంజాబీ భావ కవి
- దివ్యా దత్తా, నటి
- కపిల్ శర్మ, హాస్యకారుడు, గాయకుడు, నటుడు
- బి.ఎన్.శర్మ, పంజాబీ హాస్యకారుడు
- హిమాన్షు సూరి, దేశీ ర్యాప్ కళాకారుడు, క్వీన్స్, న్యూయార్క్ కు చెందిన ఉద్యమకారుడు
- యుయుత్సు శర్మ, కవి
- అజయ్ దేవ్గణ్, నటుడు
రాతియుగంనాటి పంజాబ్ హిందూరాజ్యాలు[మార్చు]
పంజాబి హిందూవులు అనగా ఏవరైతే పంజాబ్లో ఆవిర్భవించి హిందూ మత ధర్మాన్ని పాటిస్తున్నారో వారు.పంజాబి హిందూవులు భారతదేశంలోని ఛండిగర్,హర్యానా,జమ్ము, డిల్లీ ప్రాంతాలలో అధికంగా నివసిస్తున్నారు, కోంతమంది ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,కెనడా, అమెరికా లాంటి ప్రాంతాలకు కూడా వలస వెళ్లారు.
నిజమైన పంజాబ్ భూభాగాన్ని మెుత్తం 7 భాగాలుగా విడదియబడ్డాయి. అవి
- పశ్చిమ పంజాబ్ (నేటి పాకిస్థాన్)లోని గందార ప్రాంతం.
- పంజాబ్
- హర్యానా
- చండీగర్
- హిమాచల్ ప్రదేశ్
- ఆజాద్ కాశ్మిర్
- జమ్ము
రుగ్వేదంలో పంజాబ్ ను సప్తసిందూ (7 నదుల భూభాగం) గా వర్ణించబడింది.
- సరస్వతి నది (గాగ్రా),
- శతాద్రు నది (సుత్లెజ్),
- విపాసా నది (బియాస్),
- చంద్రబగా నది (చినాబ్),
- ఐరావతి నది (రావి),
- విటాస్త నది (జిలమ్),
- సిందూ నది.[3]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Bengali Cinema: 'An Other Nation' by Sharmistha Gooptu
- ↑ http://www.theguardian.com/film/2011/feb/10/bollywood-bit-part-nirpal-dhaliwal
- ↑ Brass, Paul R. (2005). Language, Religion and Politics in North India. iUniverse. p. 326. ISBN 978-0-595-34394-2.