విక్రమార్క విజయం
Jump to navigation
Jump to search
విక్రమార్క విజయం | |
---|---|
దర్శకత్వం | గిడుతూరి సూర్యం |
రచన | గిడుతూరి సూర్యం (చిత్రానువాదం) చిల్లర భావనారాయణరావు (మాటలు) |
నిర్మాత | పింజల సుబ్బారావు |
తారాగణం | ఎస్వీ. రంగారావు, జి. రామకృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి, రాజశ్రీ |
ఛాయాగ్రహణం | హెచ్.ఎస్. వేణు |
కూర్పు | బి. కందస్వామి |
సంగీతం | ఎ.ఎ. రాజా |
నిర్మాణ సంస్థ | పి.యస్.ఆర్. పిక్చర్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 12, 1971 |
సినిమా నిడివి | 151 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విక్రమార్క విజయం 1971, ఫిబ్రవరి 12న విడుదలైన తెలుగు జానపద చలనచిత్రం. పి.యస్.ఆర్. పిక్చర్స్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో గిడుతూరి సూర్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్వీ. రంగారావు, జి. రామకృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి, రాజశ్రీ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎ.ఎ. రాజా సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- ఎస్వీ. రంగారావు
- జి. రామకృష్ణ
- విజయనిర్మల
- అంజలీదేవి
- రాజశ్రీ
- మన్నవ బాలయ్య
- త్యాగరాజు
- యం. ప్రభాకరరెడ్డి
- బాలకృష్ణ
- మోదుకూరి సత్యం
- అర్జా జనార్ధనరావు
- మోహన్
- నల్ల రామమూర్తి
- సీతారాం
- వీరయ్య
- డా. రమేష్
- జ్యోతిలక్ష్మీ
- ధనశ్రీ
- విజయశ్రీ
- శ్రావణి
- స్నేహప్రభ
- కల్పన
- కళ్యాణి
- షహీద
- బేబి గౌరీ
- బేబి బ్రహ్మజీ
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: గిడుతూరి సూర్యం
- నిర్మాత: పింజల సుబ్బారావు
- మాటలు: చిల్లర భావనారాయణరావు
- సంగీతం: ఎ.ఎ. రాజా
- ఛాయాగ్రహణం: హెచ్.ఎస్. వేణు
- కూర్పు: బి. కందస్వామి
- కళా దర్శకత్వం: ఎస్. వాలి, కుదరవల్లి నాగేశ్వరరావు
- నృత్య దర్శకత్వం: కెఎస్ రెడ్డి
- నిర్మాణ సంస్థ: పి.యస్.ఆర్. పిక్చర్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎ.ఎ. రాజా సంగీతం అందించాడు.[2]
- ఎందుకు బిడియము (రచన: సి. నారాయణరెడ్డి, గానం: పి. సుశీల, కోరస్)
- ఇత్తడి దిమ్మను కానురో (రచన: శ్రీశ్రీ, గానం: ఎల్.ఆర్. ఈశ్వరి)
- ఓ వీణ మధురముగా కథనము సేయవే (రచన: ఆరుద్ర, గానం: మాధవపెద్ది సత్యం)
- సక్కనైన చెందురుడు (రచన: విజయ రత్నం గోన, గానం: ఎల్.ఆర్. ఈశ్వరి)
- విజయా ధీరా (రచన: చిల్లర భావనారాయణ,గానం: ఎస్. జానకి, పి. సుశీల)
- విన్నారా ఈ కథను (రచన: చిల్లర భావనారాయణ,గానం: ఎస్. జానకి, పి. లీల)
- తులువా కూయకు విక్రమార్కుడివని, పద్యం(రచన: చిల్లర భావనారాయణ , గానం.మాధవపెద్ది సత్యం)
- జయ జయ సుధాసారా డిండీర నీహీర కర్పూర ,(శ్లోకం.రచన: చిల్లర భావనారాయణ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
[మార్చు]- ↑ "Vikramarka Vijayam (1971)". Indiancine.ma. Retrieved 2020-08-29.
- ↑ "Vikramarka Vijayam (1971) Telugu Movie Songs". www.cineradham.com. Retrieved 2020-08-29.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- తెలుగు జానపద సినిమాలు
- అంజలీదేవి నటించిన సినిమాలు
- 1971 తెలుగు సినిమాలు
- విజయనిర్మల సినిమాలు
- బాలయ్య నటించిన సినిమాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలు
- ఎస్.వి.రంగారావు నటించిన సినిమాలు