షణ్ముఖ ఫిల్మ్స్
Jump to navigation
Jump to search
పరిశ్రమ | సినిమారంగం |
---|---|
స్థాపన | 2012 |
స్థాపకుడు | ప్రవీణ్ కుమార్ వర్మ |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
ఉత్పత్తులు | సినిమాలు |
సేవలు | సినిమా నిర్మాణం, పంపిణీ |
షణ్ముఖ ఫిల్మ్స్,[1] తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. ప్రవీణ్ కుమార్ వర్మ 2012లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. 2012లో సినిమా పంపిణీ విభాగం ప్రారంభించిన ఈ సంస్థ, ప్రస్తుతం సినిమా నిర్మాణం కూడా చేస్తోంది. ఈ సంస్థ నుండి సర్దార్ గబ్బర్ సింగ్, ఎక్స్‌ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్నినాయనా, స్వామిరారా, దోచేయ్, మిర్చి, శిరిడి సాయి వంటి వివిధ సినిమాల పంపిణీ జరిగింది.
ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో 50కి పైగా సినిమాలను విజయవంతంగా పంపిణీ చేసింది. తరువాత, సినిమాల హక్కులు ప్రారంభించి, రజినీకాంత్ నటించిన కబాలి సినిమాకు సంబంధించి[2] ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల తెలుగు హక్కులను పొందింది.[3]
సినిమాలు
[మార్చు]పంపిణీదారులుగా
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు |
---|---|
2012 | సుడిగాడు |
2012 | శిరిడి సాయి |
2013 | ఇద్దరమ్మాయిలతో |
2013 | మిర్చి |
2014 | ఒక లైలా కోసం |
2014 | రోమియో |
2014 | సికిందర్ |
2014 | మాయ |
2014 | మనం |
2014 | రేసుగుర్రం |
2014 | లెజెండ్ |
నిర్మాతలుగా
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు |
---|---|
2016 | కబాలి[4] |
మూలాలు
[మార్చు]- ↑ "Shanmukha Films bags Kabali rights for whopping price". Archived from the original on 2017-02-15. Retrieved 2021-01-22.
- ↑ Kumar, Karthik (2016-06-17). "Rajinikanth to Resume Shooting for 'Robot 2' from July". TheQuint. Retrieved 2021-01-22.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Fox Star India offers a bumper to 'Kabali' - Telugu News". IndiaGlitz.com. 2016-07-03. Retrieved 2021-01-22.
- ↑ "Rajinikanth's Kabali Telugu rights earn producers Rs 32 crore!". CatchNews.com. Retrieved 2021-01-22.
{{cite web}}
: CS1 maint: url-status (link)