సతీ అనసూయ (1971 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీ అనసూయ
సతీ అనసూయ సినిమా పోస్టర్
దర్శకత్వంబి.ఎ.సుబ్బారావు
రచనజూనియర్ సముద్రాల (మాటలు)
నిర్మాతశ్రీకాంత్ నహతా, శ్రీకాంత్ పటేల్
తారాగణంటి.ఎల్. కాంతారావు,
జమున,
శారద
ఛాయాగ్రహణంశ్రీకాంత్
కూర్పుఎస్.పి.ఎస్. కృష్ణ
సంగీతంఎస్.హేమాంబరధరరావు
నిర్మాణ
సంస్థ
శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్
విడుదల తేదీ
1971
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సతీ అనసూయ 1971లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై శ్రీకాంత్ నహతా, శ్రీకాంత్ పటేల్ నిర్మించిన ఈ చిత్రానికి బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. జమున అనసూయగా, కాంతారావు అత్రి మహామునిగా, శారద సుమతిగా నటించారు. ఇంతకు పూర్వం తీసిన సతీ అనసూయలోనూ, ఇందులోను కాంతారావు నటించటం విశేషం.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: బి.ఎ.సుబ్బారావు
  • నిర్మాత: శ్రీకాంత్ నహతా, శ్రీకాంత్ పటేల్
  • మాటలు: జూనియర్ సముద్రాల
  • సంగీతం: ఎస్.హేమాంబరధరరావు
  • ఛాయాగ్రహణం: శ్రీకాంత్
  • కూర్పు: ఎస్.పి.ఎస్. కృష్ణ
  • కళ: హెచ్. శాంతారాం
  • డ్యాన్స్: జయరాం, జ్యోతిలక్ష్మీ, వెన్నెరాడై నిర్మల, జనార్థన్
  • నిర్మాణ సంస్థ: శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి పి.ఆదినారాయణరావు సంగీతం అందించాడు.[2]

పాట రచయిత సంగీతం గాయకులు
ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతిదేవుని పద సన్నిథి మించినది వేరే కలదా అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్ధం కాదా సి.నారాయణరెడ్డి పి.ఆదినారాయణరావు పి.సుశీల
ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగము లూపే ముగురు మూర్తులె కంటి పాపలు కాగా మా ఇంట ఊయల లూగా సి.నారాయణరెడ్డి పి.ఆదినారాయణరావు పి.సుశీల, బృందం
హిమగిరి మందిర సముద్రాల రాఘవాచార్య పి.ఆదినారాయణరావు ఎస్. జానకి
ఓ చెలి విడువలనే దాశరథి, నారాయణరెడ్డి, కొసరాజు పి.ఆదినారాయణరావు పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
పతిసేవయే దాశరథి, నారాయణరెడ్డి, కొసరాజు పి.ఆదినారాయణరావు పి. సుశీల
ప్రభో దయనీదే దాశరథి, నారాయణరెడ్డి, కొసరాజు పి.ఆదినారాయణరావు పి. సుశీల

ఆహా ఏ మందు ఆ దైవలీల ఊహా తీతము కాదా, రచన: సి నారాయణ రెడ్డి, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

ఓ చెలీ అందాల వేళలో ఆనంద డోలలో అలవోలే తేలగా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ జానకి బృందం

ఎద్దుల బండి మొద్దుల బండి కదలదు, రచన:కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి

జయ శుభ చరితా ఫణికుల జాతా మమ్ము బ్రోవవా, గానం.పి.సుశీల .

దినకరా జయకరా పావనరూపా జీవనాథాతా, రచన: సి నారాయణ రెడ్డి, పి.సుశీల

నటనమే చూడరా నా విలాసమంతా నీదే రా , రచన: ఆరుద్ర, గానం .శిష్ట్లా జానకి

మంచిమనసును మించిన దైవం, రచన: సి నారాయణ రెడ్డి, గానం పి బి శ్రీనివాస్, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జయదేవ్

మల్లోకములకు కన్న ఆహా ఏ మందు, రచన: సి.నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

సకలావనినే నడిపినవారి సతులను తమలో నిలిపినవారే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

పసితన మెరుగని పరమ మూర్ఖులే పసితనమేమిటో, రచన:సి. నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

ముద్దుల భార్యల ముచ్చటతీర మువ్వురు మూర్తులు, రచన: సి. నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

పద్యాలు

[మార్చు]

1.అష్టసిద్దుల కదిదేవి నైతేనేని అఖిలలోకైక, రచన:సముద్రాల జూనియర్, గానం బి.వసంత

2.అష్టసిరుల నేలు యజమానురాల, రచన:సముద్రాల జూనియర్, గానం.విజయలక్ష్మి శర్మ

3.దాహమున ప్రాణనాథుని తనువు సోలె, రచన: సి.నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల

4.పతియే దైవంబుగా నెంచు పడతినేని , రచన:సముద్రాల జూనియర్, గానం.పి.సుశీల

5.సర్వకళలకు వేదముల్ శాస్త్రములకు అఖిలనాదాల, గానం.సుమిత్ర

6.ఆదౌబ్రహ్మ దేవస్య సదా శివాహ (శ్లోకం), రచన: ఆదిశంకరాాచార్య కృతి, గానం.ఘంటసాల

7.గంగాధరాయ గరుడద్వజ వందితాయ(శ్లోకం), గానం.పి.బి.శ్రీనివాస్ బృందం

8.భాగీరథి రథాలుగా సురహరింద్ర దర్భాపహా(శ్లోకం), రచన: ఆదిశంకరాచార్య కృతి , గానం.ఘంటసాల

మూలాలు

[మార్చు]
  1. Indiancine.ma, Movie. "Sathi Anasuya (1971)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
  2. Cineradham, Songs. "Sati Anasuya(1971)". www.cineradham.com. Retrieved 18 August 2020.[permanent dead link]

3.ghantasala galaamrutamu,kolluri bhaskarrao blog.

ఇతర లంకెలు

[మార్చు]