అవకాడో

వికీపీడియా నుండి
అవకాడో
Close-up picture of foliage and avocado fruit
Avocado fruit and foliage, Réunion island
Ripe avocado fruit and cross-section
Scientific classification
Kingdom: Plantae
Phylum: Angiosperms
Class: Magnoliids
Order: Laurales
Family: Lauraceae
Genus: Persea
Species: P. americana
Binomial name
Persea americana
Mill
Synonyms

Persea gratissima

అవకాడో మెక్సికో దేశానికి సంబంధించిన చెట్టు. దీని వృక్ష శాస్త్రీయ నామం Persea americana. పుష్పించే తరగతికి సంబంధించిన ఈ చెట్టు లారేసి (Lauraceae) కుటుంబానికి చెందినది.

దాల్చినచెక్క, కర్పూర చెట్టు, బే లౌరెల్ చెట్లు అవకాడో చెట్టుకు సమీప పోలికలున్న చెట్లు.

అవకాడో లేక మొసలి బేరి పండు చెట్టు యొక్క పండు లోపల మధ్య భాగంలో ఒకే ఒక విత్తనాన్ని కలిగి ఉంటుంది.

ఈ చెట్టు యొక్క పండు ఒక వైపు సన్నగా మరొక వైపు లావుగా బేరి పండు వలె, అండాకారం తోను మరియు గోళాకారంలోను ఉంటాయి.

అవకాడో వ్యాపారపరంగా మంచి విలువగల పంట కాబట్టి ఈ పంటకు సరిపడ వాతావరణం గల ప్రపంచంలోని అన్ని శీతోష్ణ, సమశీతోష్ణ మండలాలలో ఈ చెట్లను పండిస్తున్నారు.

ఈ చెట్టు యొక్క పండు పరిపక్వానికి వచ్చి కోతకు వచ్చిన సమయంలో బాగా కండను కలిగి ఆకుపచ్చ రంగు తోలుతో విత్తనం తీసేసిన ముంత మామిడి కాయ ఆకారంలో ఉంటుంది.

Avocados, raw
Nutritional value per 100 g (3.5 oz)
Energy 670 kJ (160 kcal)
Carbohydrates 8.53 g
- Sugars 0.66 g
- Dietary fiber 6.7 g
Fat 14.66 g
- saturated 2.13 g
- monounsaturated 9.80 g
- polyunsaturated 1.82 g
Protein 2 g
Water 73.23 g
Vitamin A equiv. 7 μg (1%)
- beta-carotene 62 μg (1%)
- lutein and zeaxanthin 271 μg
Thiamine (vit. B1) 0.067 mg (6%)
Riboflavin (vit. B2) 0.13 mg (11%)
Niacin (vit. B3) 1.738 mg (12%)
Pantothenic acid (B5) 1.389 mg (28%)
Vitamin B6 0.257 mg (20%)
Folate (vit. B9) 81 μg (20%)
Vitamin C 10 mg (12%)
Vitamin E 2.07 mg (14%)
Vitamin K 21 μg (20%)
Calcium 12 mg (1%)
Iron 0.55 mg (4%)
Magnesium 29 mg (8%)
Manganese 0.142 mg (7%)
Phosphorus 52 mg (7%)
Potassium 485 mg (10%)
Sodium 7 mg (0%)
Zinc 0.64 mg (7%)
Fluoride 7 µg
Link to USDA Database entry
Percentages are relative to
US recommendations for adults.
Source: USDA Nutrient Database


ఇవి కూడా చూడండి[మార్చు]

Wiktionary-logo-en.png
అవాకాడో గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=అవకాడో&oldid=855562" నుండి వెలికితీశారు