ఇస్లామీయ లిపీ కళాకృతులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
200px

వ్యాసాల క్రమం
ఇస్లామీయ సంస్కృతి

నిర్మాణాలు

అరబ్ · అజేరి
ఇండో-ఇస్లామిక్ · ఇవాన్
మూరిష్ · మొరాక్కన్ · మొఘల్
ఉస్మానియా · పర్షియన్
సూడానో-సహేలియన్ · తాతార్

కళలు

ఇస్లామీయ లిపీ కళాకృతులు · మీనియేచర్లు · రగ్గులు

నాట్యము

సెమా · విర్లింగ్

దుస్తులు

అబాయ · అగల్ · బౌబౌ
బురఖా · చాదర్ · జెల్లాబియా
నిఖాబ్ · సల్వార్ కమీజ్ · తఖియా
తాబ్ · జిల్‌బాబ్ · హిజాబ్

శెలవు దినాలు

ఆషూరా · అర్బయీన్ · అల్ గదీర్
చాంద్ రాత్ · ఈదుల్ ఫిత్ర్ · బక్రీద్
ఇమామత్ దినం · అల్ కాదిమ్
సంవత్సరాది · ఇస్రా మరియు మేరాజ్
లైలతుల్ ఖద్ర్ · మీలాదె నబి · రంజాన్
ముగామ్ · షాబాన్

సాహిత్యము

అరబ్బీ · అజేరి · బెంగాలి
ఇండోనేషియన్ · జావనీస్ · కాశ్మీరీ
కుర్దిష్ · పర్షియన్ · సింధి · సోమాలి
దక్షిణాసియా · టర్కిష్ · ఉర్దూ

సంగీతము
దస్త్‌గాహ్ · గజల్ · మదీహ్ నబవి

మఖామ్ · ముగామ్ · నషీద్
ఖవ్వాలి

థియేటర్

కారాగోజ్ మరియు హాకివత్ · తాజియా

IslamSymbolAllahCompWhite.PNG

ఇస్లాం పోర్టల్
బిస్మిల్లాహ్, లిపీ రూపం

ఇస్లామీయ లిపీ కళాకృతులు (ఆంగ్లం లో :Islamic calligraphy), దీనికి అరబ్బీ లిపీకళ అనికూడా వ్యవహరిస్తారు. ఇది వ్రాసే కళ. ప్రముఖంగా ఇది, ఖురాన్ ప్రతులు వ్రాసేందుకు ఉద్దేశింపబడినది. మొత్తం ఇస్లామీయ చరిత్ర లో దీనిని శ్లాఘించారు. ఇది ఇస్లామీయ కళలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగించేవారు.[1]

ఇస్లామీయ సంస్కృతిలో దీని పాత్ర[మార్చు]

లిపీవ్రాత కళలు ఇస్లామీయ సంస్కృతిలో ఒక భాగంగా వెల్లివిరిశాయి. ఇవి ముస్లింల భాషలు మరియు ఇస్లాం మతానికి మధ్య లంకెలావున్నాయి. ఖురాన్, అరబ్బీ భాష వ్యాప్తి చెందుటకు దోహదపడింది. అదేవిధంగా అరబ్బీ లిపి, లిపీవ్రాత కళలు, లిపీకళాకృతులూ ప్రజలలో సామాన్యమగుటకు తోడ్పడింది.

లిపీకళలలోని లిపులు[మార్చు]

మొట్టమొదటి సారిగా ప్రసిద్ధి చెందిన లిపి 'కూఫీ' (కూఫా కు చెందినా) లిపి. దీనిని ఖురాన్ వ్రాసే లిపిలో విరివిగా వాడేరు.

తరచుగా వాడే సాథారణ వ్రాత, 'నస్ఖ్' లిపి, దీనిలో గుండ్రని అక్షరాలు, సన్నని గీతలతో వుంటుంది. చిన్నపిల్లలకు మొదటిసారిగా భాష నేర్పేటపుడు ఈ లిపిలోనే నేర్పుతారు. ఈ లిపి తరువాత 'రుఖా' లిపి నేర్పుతారు. 13వ శతాబ్దం లో సులుస్ లిపి, కూఫీ లిపిలా ప్రజాదరణ పొందింది. సులుస్ అనగా 1/3 వంతు. వీటిని వంచి రాస్తారు.


'దీవానీ' లిపి, వంపు శైలితో వ్రాస్తారు, ఇది ఉస్మానియా సామ్రాజ్యం కాలంలో అభివృద్ధి పొందింది. తురుష్కులు, 16వ శతాబ్దంలో మరియు 17వ శతాబ్దపు ఆరంభంలో, దీనిని అభివృద్ధి పరచారు. ఈ లిపిని మొదటిసారిగా వ్రాసినవాడు 'హౌసామ్ రూమి', సులేమాన్ చక్రవర్తి కాలంలో ఇది బహుళప్రచారం పొందింది.

దీవానీ లిపి కి, రెండో రూపంగా, 'జాలీ దీవానీ' ఆరంభమైనది.

Diwani Al Jali font

ఆఖరుకు, రోజువారీ వాడుకలో గల లిపి 'రుఖాహ్' లిపి, దీనినే 'రిఖా' అని కూడా అంటారు. ఇది చాలా సుళువుగా, అనువుగా, వ్రాయడానికి ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా ఉంటుంది. దీనిని పిల్లలు పాఠశాలలలో ప్రథమ తరగతులలో నేర్చుకుంటారు.

Riq'a font

చైనా లో 'సినీ' అనే లిపి అభివృద్ధి చెందినది. దీనిపై చైనా ప్రభావమే ఎక్కువ. దీనిని వ్రాయుటకు, గుర్రపు వెంట్రుకలను ఉపయోగిస్తారు. ఈ సాంప్రదాయ లిపీ వ్రాతకుడు హాజీ నూరుద్దీన్ గుఆంగ్జియాంగ్.[1].

Sini font


పరికరాలు మరియు మీడియా[మార్చు]

సాంప్రదాయికంగా, అరబ్బీ లిపీ కళాకారుడి వ్రాత పరికరం 'కలం', (పేనా), ఇది వెదురు బద్ద తో తయారుచేయబడి వుంటుంది, దీని సిరా, రంగూ, రెండునూ వ్రాతకు ప్రవాభితం చేసేవిగా వుంటాయి. నేడు కొన్ని పేనాలు తయారుచేసే కంపెనీలు "నిబ్" లు తయారు చేసే కంపెనీలు, వివిధ సైజులలో (గీతాలకు కావలసిన "వెయిట్") నిబ్ లు తయారుచేసి, వివిధ సైజుల నిబ్ ల సెట్ కలిగిన పాకెట్ లలో లభ్యమయేలా చూస్తున్నాయి.


గోడలపై లిపీ కళాకృతులు[మార్చు]

తాజ్ మహల్ లో లిపి కళ[మార్చు]

తాజ్ మహల్ నిర్మాణంలోనూ ఇస్లామీయ లిపీ కళాకృతులు ఉపయోగించారు.

ఇతర లిపీ కళాకృతులు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Bloom (1999), pg. 222

బయటి లింకులు[మార్చు]