ఉట్నూరు
| ?ఉట్నూరు మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ఉట్నూరు |
| జిల్లా(లు) | అదిలాబాదు జిల్లా |
| గ్రామాలు | 38 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
53,578 (2001) • 27474 • 26104 • 56.08 • 68.51 • 43.01 |
ఉట్నూరు (ఆంగ్లం: Utnoor or Utnur), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు.
విషయ సూచిక |
వ్యవసాయం, పంటలు [మార్చు]
ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు. [1]
రవాణా సదుపాయాలు [మార్చు]
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో. . . . . . . స్టేషన్ ఉంది.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- చింతకర్ర
- నర్సాపూర్ (బుజుర్గ్)
- ఘట్టి
- వాదోని
- చందూర్
- హస్నాపూర్
- యెంక
- ఉమ్రి
- సఖేర
- అంధోలి
- పులిమడుగు
- యెండ
- షాంపూర్
- సాలెవాడ (బుజుర్గ్)
- సాలెవాడ (ఖుర్ద్)
- కోపర్గఢ్
- వడ్గల్పూర్ (ఖుర్ద్)
- వడ్గల్పూర్ (బుజుర్గ్)
- తాండ్ర
- లక్సెట్టిపేట
- నాగాపూర్
- హీరాపూర్ - j
- రామలింగంపేట్
- దుర్గాపూర్
- రాంపూర్ (ఖుర్ద్)
- లక్కారం
- గంగంపేట్
- ఉట్నూరు
- గంగాపూర్
- కామ్నిపేట్
- హీరాపూర్
- తేజాపూర్ - j
- దంతన్‌పల్లి
- ఘన్పూర్
- నర్సాపూర్ (కొత్త)
- భూపేట్
- బాలంపూర్
- బిర్సాయిపేట్
మూలాలు [మార్చు]
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116
|
|||||||
|
|
|
|---|---|
| చింతకర్ర · నర్సాపూర్ (బుజుర్గ్) · ఘట్టి · వాదోని · చందూర్ · హస్నాపూర్ · యెంక · ఉమ్రి · సఖేర · అంధోలి · పులిమడుగు · యెండ · షాంపూర్ · సాలెవాడ (బుజుర్గ్) · సాలెవాడ (ఖుర్ద్) · కోపర్గఢ్ · వడ్గల్పూర్ (ఖుర్ద్) · వడ్గల్పూర్ (బుజుర్గ్) · తాండ్ర · లక్సెట్టిపేట · నాగాపూర్ · హీరాపూర్ - j · రామలింగంపేట్ · దుర్గాపూర్ · రాంపూర్ (ఖుర్ద్) · లక్కారం · గంగంపేట్ · ఉట్నూరు · గంగాపూర్ · కామ్నిపేట్ · హీరాపూర్ · తేజాపూర్ - j · దంతన్‌పల్లి · ఘన్పూర్ · నర్సాపూర్ (కొత్త) · భూపేట్ · బాలంపూర్ · బిర్సాయిపేట్ |
|
|||||||||||||||||