గిటారు

వికీపీడియా నుండి

గిటారు (ఆంగ్లం : The guitar) ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిలో ఆరు తంతులు (స్ట్రింగ్స్) వుంటాయి. అలాగే అనేక సంఖ్యల తంతుల గిటార్లూ వుంటాయి. ఉదాహరణకు నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది, పది, పదకొండు, పండ్రెండు, పదమూడు మరియు పద్దెనిమిది తంతులు (స్ట్రింగ్స్) గల గిటార్లు.

ఈ గిటార్ పాశ్చాత్యులు ఉపయోగించే వాయిద్య పరికరం. కానీ భారతదేశంలోనూ ప్రఖ్యాతం చెందినది. శబ్దాన్ని అనుసరించి గిటారు రెండు రకాలు, అలక్ గిటార్ లేదా హాలో గిటార్ మరియు ఎలక్ట్రిక్ గిటార్.

విషయ సూచిక

[మార్చు] గిటారు యొక్క నిర్మాణం మరియు భాగాలు

[మార్చు] పాదపీఠికలు

[మార్చు] ఇవీ చూడండి


[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=గిటారు&oldid=711450" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు