బాన్సురి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
బాన్సురి (ఆంగ్లం : The Bansuri (హిందీ : बांसुरी );(బెంగాలి: বাঁসুরী) అనే దీనిని హిందుస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. కర్ణాటక సంగీతం లో ఉపయోగించు వేణువు మాదిరిగా ఉండి మరికొంత పొడవుగా ఉండే వాద్యపరికరం బాన్సురి.
[మార్చు] పద వ్యుత్పత్తి
దస్త్రం:Bansuri 23inch.jpg
సప్తరంధ్రాల బాన్సురి.
హిందీలో "బాన్స్" అనగా తెలుగులో వెదురు, బాన్స్ తో తయారుచేసిన వాయిద్యం నుండి "సుర్" లను వాయించేందుకు ఉపయోగిస్తారు కాబట్టి దీనికి "బాన్సురి" లేదా "బాన్సురీ" అనే పేరు వచ్చినది. ఉత్తర భారతదేశంలో ఈ బాన్సురీకి మరియు శ్రీకృష్ణునికీ అభినాభావ సంబంధముందని, శ్రీకృష్ణుడు ఈ బాన్సురీని చక్కగా వాయించేవాడనీ ప్రతీతి.
[మార్చు] ప్రఖ్యాత బాన్సురీ వాయిద్యకారులు
[మార్చు] ఇవీ చూడండి
|
||||||||||||||||
