డోలు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
డోలు (ఆంగ్లం: Dhol; హిందీ: ढोल) ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిని భారత దేశపు జానపద సంగీతం లో ఎక్కువ ఉపయోగిస్తారు. చెక్కతో చేయ్యబడే ఈ డోలు కు రెండు వైపులా జంతు చర్మం బిగించి ఉంటుంది. దీనిని చిన్న కర్రల తో కానీ చేతి వేళ్ళ తో కానీ వాయిస్తారు. ముఖ్యంగా పంజాబీయులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
|
||||||||||||||||