వయొలిన్

వికీపీడియా నుండి

వయొలిన్

వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు.

విషయ సూచిక

[మార్చు] నిర్మాణం, పని తీరు

వయొలిన్ లో ప్రధాన భాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.

[మార్చు] ఎలా వాయించాలి?

అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి కొన్ని సంవత్సరాల సాధన అవసరమౌతుంది.

[మార్చు] ఎలక్ట్రిక్ వయొలిన్

[మార్చు] ప్రముఖ వయొలిన్ కళాకారులు

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.
Wikibooks-logo-en.svg
వికీబుక్స్ లో దీని గురించి మరింత సమాచారం ఉంది.


పేజీకి సంభందించిన లింకులు