సితార్

వికీపీడియా నుండి

సితార గురించిన మరిన్ని వ్యాసాల కొరకు సితార (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

సితార (Sitara) ప్రసిద్ది చెందిన ఒక సంగీత పరికరం. రెండు కాళీ కలిగిన బుర్రలను కలుపుతూ ఒక పొడవైన ఆకారము కలిగిన దానికి తీగెలు బిగించిన పరికరం సితార. ఈ తీగెల ద్వారా సరిగమలు పలికిస్తారు.

సితార్ నేర్చుకుంటున్న యువకులు.

[మార్చు] సితార తయారీ విధానం

[మార్చు] విశేషాలు

  • దీనిని కచేరీలలో తప్పని సరిగా వాడుతారు.
  • సినిమా సంగీతంలో ముఖ్యంగా నేపద్య సంగీతంలో తప్పక ఉమ్దవలసిన వాయిధ్యాలలో మొదటిది సితార

[మార్చు] ఈ పరికరము ద్వారా ప్రసిద్దులైనవారు

ఈ పరికరం ద్వారా అనేకానేకులు కళాకారులుగా మారారు వారిలో అత్యధికంగా పేరు పొంది దేశదేసాలలో ప్రదర్శనలు ఇచ్చినవారు.


"http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు