షెహనాయ్

వికీపీడియా నుండి
షెహనాయ్

మూస:Infobox Instrument

ఇది హిందుస్థానీ సంగీతం లో విరివిగా ఉపయోగించు వాద్యపరికరం. దీనికి రెండు పీకలుంటాయి. గొట్టం లాంటి ఆకారం ఉంటుంది. ఒక వైపు సన్నగా మొదలై మరొకవైపు పోనుపోను వెడల్పవుతూ ఉంటుంది. దీని చివర వెడల్పాటి లోహపు గరాటులాంటి సాధనం అమరిక ఉంటుంది. దీనికి ఎనిమిది రంద్రాలుంటాయి. ఎనిమిదో రంద్రానికి మైనం పూసి స్వరస్థాయిని క్రమబద్దం చేస్తుంటారు.

విషయ సూచిక

వాద్యకారులు [మార్చు]

ఇవీ చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=షెహనాయ్&oldid=809973" నుండి వెలికితీశారు