వేణువు

వికీపీడియా నుండి

పిల్లన గ్రోవి.

వేణువు (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%87%E0%B0%A3%E0%B1%81%E0%B0%B5%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు