గురప్పగారి పల్లె

వికీపీడియా నుండి

వీరబల్లె మండలంలో గురప్పగారి పల్లె ఓ గ్రామ పంచాయతి.. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఖరిఫ్ సీజన్లో ప్రధానంగా వరి పండిస్తారు. రబీలో వేరుసెనగ, నువ్వులు, రాగులు, సజ్జలు.. ఇలా పొడి పంటలు పండిస్తారు.. ఇక్కడ పండించే మామిడి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.. బేనిషా రకం మామిడిని ఇక్కడ ప్రధానంగా పండిస్తారు. భూగర్భ జలం అడుగంటిపోవడంతో వర్షాలపైనే ఇక్కడి వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. తాగునీటికి కూడా కిలోమీటర్లు వెళ్ళాల్సిన దుస్థితి ఇప్పటికి ఇక్కడ నెలకొని ఉంది.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె