చక్రి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Chakri Gilla
జననం Chakradhar Gilla
(1974-06-15) 15 జూన్ 1974 (age 39)
Mahabubabad, Warangal, A. P, India
నివాస ప్రాంతం Hyderabad, Andhra Pradesh, India
జాతీయత Indian
వృత్తి Music composer
క్రియాశీలక సంవత్సరాలు 2000–present
మతం Hindu


చక్రి ఒక తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. చక్రి జూన్ 15, 1980న వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణం లో జన్మించాడు. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి ఇడియట్, అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి, సత్యం. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు.

సంగీత దర్శకుడి గా తొలి అవకాశం[మార్చు]

పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన బాచి చక్రి సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి దర్శకత్వం వహించాడు.

చక్రి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు[మార్చు]

భగీరథ

పురస్కారాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=చక్రి&oldid=1014635" నుండి వెలికితీశారు