చాణక్యుడు

వికీపీడియా నుండి

చంద్రగుప్త మౌర్యుల ఆస్థానం, ముఖ్యంగా చాణక్యుడు మౌర్య వంశ రాజ్య స్థాపన మరియు విస్తరణలో కీలక పాత్ర పోషించాడు

చాణక్యుడు (సంస్కృతం: चाणक्य Cāṇakya) (c. 350-283 BC) మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి[1]. కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు[2]. కొంతమంది చాణక్యుడిని గొప్ప అర్థికవేత్తగా పరిగణిస్తారు[3]. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో భోధించేవాడు.

[మార్చు] పేరు

ఎక్కువమందికి చాణక్యుడనే పేరుతోనే తెలుసు. [4] కానీ ఇతడు రాసిన అర్థ శాస్త్ర గ్రంథం వలన కౌటిల్యుడు అనే పేరు కూడా సార్థకమైంది. [5]ఈ గ్రంథమంతటా రచయిత పేరు కౌటిల్యుడిగానే ఉంది. [2] కానీ ఒక్క శ్లోకం మాత్రం అతన్ని విష్ణు గుప్తుడిగా సంభోదించింది.[6]

[మార్చు] మూలాలు

  1. Boesche, Roger (January 2003). "Kautilya's Arthaśāstra on War and Diplomacy in Ancient India". The Journal of Military History 67 (1): 9–37. ISSN 0899-3718.  "Kautilya [is] sometimes called a chancellor or prime minister to Chandragupta, something like a Bismarck…"
  2. 2.0 2.1 Mabbett, I. W. (April 1964). "The Date of the Arthaśhāstra". Journal of the American Oriental Society 84 (2): 162–169. ISSN 0003-0279. 
  3. L. K. Jha, K. N. Jha (1998). "Chanakya: the pioneer economist of the world", International Journal of Social Economics 25 (2-4), p. 267-282.
  4. Trautmann, Thomas R. (1971). Kautilya and the Arthaśhāstra: A Statistical Investigation of the Authorship and Evolution of the Text. Leiden: E.J. Brill, 10. 
  5. Trautmann 1971:10 "while in his character as author of an arthaśhāstra he is generally referred to by his gotra name, Kautilya."
  6. Mabbett 1964
    Trautmann 1971:5 "the very last verse of the work...is the unique instance of the personal name Vishnugupta rather than the gotra name Kautilya in the Arthaśhāstra.
పేజీకి సంభందించిన లింకులు