తుమృకోట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తుమృకోట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం రెంటచింతల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,926
 - పురుషులు 2,905
 - స్త్రీలు 3,021
 - గృహాల సంఖ్య 1,557
పిన్ కోడ్ 522 421
ఎస్.టి.డి కోడ్ 08642

తుమృకోట, గుంటూరు జిల్లా, రెంటచింతల మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 421., ఎస్.టి.డి.కోడ్ = 08642.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ గ్రామ జనాభా సుమారు 10,000. రెంటచింతల మండలంలోని పెద్ద గ్రామాలలో ఇది ఒకటి. ఒకప్పుడు తిమ్మరుసు ఈ గ్రామాన్ని పాలించాడు. ఆయన పేరు మీద ఊరికి తిమ్మరుసు కోట అని పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో ఆ పేరు తుమ్మర్కోడు, తుమ్మూరుకోట, తుమృకోటగా పరిణామం చెందింది. గ్రామంలో చారిత్రక దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి. ఈ గ్రామంలోని ప్రజల ప్రధాన జీవనాధారము వ్యవసాయము. ఈ గ్రామంలోని రామాలయము చాలా పురాతనమైనది.

 • ఈ గ్రామంలో శ్రీ జగన్నాధ దేవాలయం & బ్రహ్మంగారి దేవాలయాలను నూతనంగా నిర్మించుచున్నారు. [1]

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 6150
 • పురుషులు 3080
 • మహిళలు 3070
 • నివాసగ్రుహాలు 1448
 • విస్తీర్ణం 2121 హెక్టారులు
 • ప్రాంతీయబాష తెలుగు

సమీప మండలాలు[మార్చు]

 • తూర్పున గురజాల మండలం
 • దక్షణాన దుర్గి మండలం
 • పశ్చిమాన మాచెర్ల మండలం
 • తూర్పున దాచేపల్లి మండలం

వెలుపలి లింకులు[మార్చు]

 • [1]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 • [2]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.

[3] ఈనాడు గుంటూరు రూరల్; జనవరి-16,2014; 4వ పేజీ.

"http://te.wikipedia.org/w/index.php?title=తుమృకోట&oldid=1229728" నుండి వెలికితీశారు