తుమ్మ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| తుమ్మ | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||
|
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| About 1,300; see List of Acacia species
|
తుమ్మ ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని అకేసియా (Acacia) ప్రజాతికి చెందినవి.
[మార్చు] రకాలు
- అకేసియా అరాబికా - నల్ల తుమ్మ
- అకేసియా ల్యూకోఫ్లియా - తెల్ల తుమ్మ
- అకేసియా మెలనోజైలాన్ - ఆస్ట్రేలియా తుమ్మ
- అకేసియా ఫార్నెసియాన - నాగ తుమ్మ
- అకేసియా కెటచ్యు - కాచు
- అకేసియా కాన్ సిన్నా - సీకాయ