ప్రవీణ్ ఆమ్రే
| ప్రవీణ్ ఆమ్రే | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
| బౌలింగ్ శైలి | లెగ్ బ్రేక్ | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| Tests | ODIs | |||
| మ్యాచ్‌లు | 11 | 37 | ||
| పరుగులు | 425 | 513 | ||
| బ్యాటింగ్ సగటు | 42.50 | 20.51 | ||
| 100లు/50లు | 1/3 | 0/2 | ||
| అత్యుత్తమ స్కోరు | 103 | 84* | ||
| ఓవర్లు | - | 0.2 | ||
| వికెట్లు | - | - | ||
| బౌలింగ్ సగటు | - | - | ||
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | - | 0 | ||
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | - | n/a | ||
| అత్యుత్తమ బౌలింగ్ | - | - | ||
| క్యాచ్ లు/స్టంపింగులు | 9/- | 12/- | ||
|
As of ఫిబ్రవరి 4, 200 |
||||
1968 లో ముంబాయి లో జన్మించిన ప్రవీణ్ ఆమ్రే (Pravin Kalyan Amre) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారత జట్టు తరఫున 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలతో మొత్తం 425 పరుగులు సాధించాడు. ఇతని సగటు స్కోరు 42.5 పరుగులు. 1992 నుంచి 1994 మద్య కాలంలో ప్రవీణ్ ఆమ్రే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రవేశించిన తొలి టెస్టులోనే దక్షిణాఫ్రికా పై సెంచరీ సాధించి మంచి రికార్డుతో ఉన్ననూ తదుపరి మ్యాచ్‌లలో అంతగా రాణించలేడు. దేశవాళీ క్రికెట్ లో అతనికి మంచి రికార్డు ఉంది. ముంబాయి, రైల్వేస్, [[రాజస్థాన్. బెంగాళ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడినాడు. దక్షిణాఫ్రికా లో బొలాండ్ తరఫున కూడా ప్రాతినిద్యం వహించాడు. సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లి లు చదివిన స్కూలు నుంచే ప్రవీణ్ కూడా అభ్యసించాడు. అంతేకాకుండా సచిన్ మరియు కాంబ్లీ లకు క్రికెట్ నేర్పిన రమాకాంత్ అచ్రేకర్ ఇతనికి కూడా గురువే.
|
|
|
|---|---|
| కెప్టెన్ : అజహరుద్దీన్ · కపిల్ దేవ్ · కృష్ణమాచారి శ్రీకాంత్ · రవిశాస్త్రి · సంజయ్ మంజ్రేకర్ · సచిన్ టెండుల్కర్ · అజయ్ జడేజా · వినోద్ కాంబ్లి · ప్రవీణ్ ఆమ్రే · మనోజ్ ప్రభాకర్ · జవగళ్ శ్రీనాథ్ · వికెట్ కీపర్ : కిరణ్ మోరే · వెంకటపతి రాజు · సుబ్రటో బెనర్జీ |