అజయ్ జడేజా
| అజయ్ జడేజా | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
| బౌలింగ్ శైలి | రైట్-ఆర్మ్ మీడియం | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| Tests | ODIs | |||
| మ్యాచ్‌లు | 15 | 196 | ||
| పరుగులు | 576 | 5359 | ||
| బ్యాటింగ్ సగటు | 26.18 | 37.47 | ||
| 100లు/50లు | -/4 | 6/30 | ||
| అత్యుత్తమ స్కోరు | 96 | 119 | ||
| ఓవర్లు | - | 208 | ||
| వికెట్లు | - | 20 | ||
| బౌలింగ్ సగటు | - | 54.70 | ||
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | - | - | ||
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | - | n/a | ||
| అత్యుత్తమ బౌలింగ్ | - | 3/3 | ||
| క్యాచ్ లు/స్టంపింగులు | 5/- | 59/- | ||
|
As of ఫిబ్రవరి 4, 2006 |
||||
1971, ఫిబ్రవరి 1 న గుజరాత్ లోని జామ్‌నగర్ లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత 2003 జనవరి లో ఢిల్లీ హైకోర్టు లో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి ఫిబ్రవరి లో జడేజా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.
అతడు భారత జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన 1996 ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైన లో ప్రదర్శించాడు. పాకిస్తాన్ పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు వకార్ యూనిస్ యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే. అతని మరో ఉత్తమ ఆట ప్రదర్శన షార్జా లో ఇంగ్లాండు పై కేవలం ఒకే ఓవర్ లో 3 పరుగులకు 3 వెకెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్నందించాడు. జడేజా 13 పర్యాయాలు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. 2003 లో ఖేల్ చలనచిత్రంలో నటించాడు.
[మార్చు] అజయ్ జడేజా పై కల ఆర్టికల్స్
- Ajay Jadeja, Sanjeev Kapoor to put on their dancing shoes on Sony
- I admire the way Ajay deals with everything: Aditi Jaitly
- I’ll keep trying: Ajay Jadeja
- All-rounder, on and off field
|
|
|
|---|---|
| కెప్టెన్ : అజహరుద్దీన్ · కపిల్ దేవ్ · కృష్ణమాచారి శ్రీకాంత్ · రవిశాస్త్రి · సంజయ్ మంజ్రేకర్ · సచిన్ టెండుల్కర్ · అజయ్ జడేజా · వినోద్ కాంబ్లి · ప్రవీణ్ ఆమ్రే · మనోజ్ ప్రభాకర్ · జవగళ్ శ్రీనాథ్ · వికెట్ కీపర్ : కిరణ్ మోరే · వెంకటపతి రాజు · సుబ్రటో బెనర్జీ |