వికీపీడియా నుండి
రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 5 మండలాలు పూర్తిగాను, మరో మండలపు కొద్ది గ్రామాలు కలవు.
[మార్చు] ఈ నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,35,991
- ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):2,55,296
[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
-
| సంవత్సరం |
గెలుపొందిన సభ్యుడు |
పార్టీ |
ప్రత్యర్థి |
ప్రత్యర్థి పార్టీ |
| 2009 |
సబితా ఇంద్రారెడ్డి |
కాంగ్రెస్ పార్టీ |
తీగల కృష్ణారెడ్డి |
తెలుగుదేశం పార్టీ |
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.