పరిగి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

(పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు కలవు.

విషయ సూచిక

[మార్చు] ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,61,361
  • ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):1,85,136

[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 షాజహాన్ బేగం కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
1957 జగన్‌మోహన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఎస్.వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ
1962 ఏ.రామదేవి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.హెచ్.సుదర్శనం స్వతంత్ర అభ్యర్థి
1967 కమతం రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఏ.షరీఫ్ కాంగ్రెస్ పార్టీ
1972 కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.ఏ.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 ఏ.షరీఫ్ ఇందిరా కాంగ్రెస్ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1983 ఏ.షరీఫ్ కాంగ్రెస్ పార్టీ కె.ఏ.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1985 కె.హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 కె.హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 కె.హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 కె.హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కమతం రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2009 కె.హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి

[మార్చు] 2004 ఎన్నికలు

[మార్చు] 2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.హరీశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు.[2]

[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009



పేజీకి సంభందించిన లింకులు