రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

(రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 2 మండలాలు కలవు. పునర్విభజనలో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు కాటేదాన్ చేవెళ్ళ, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పర్చినారు. అంతర్జాతీయ విమానాశ్రయం, వ్యవ్సాయ విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గపు ప్రత్యేకతలు.

విషయ సూచిక

[మార్చు] ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,60,591
  • ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):2,32,290

[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ప్రకాశ్ గౌడ్ తెలుగుదేశం పార్టీ జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ

[మార్చు] 2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్ భూపాల్ రెడ్డి పోటీలో ఉండగా, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకాశ్ గౌడ్ పోటి చేస్తున్నాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున సామరాజ్ పాల్ రెడ్డి బరిలో ఉన్నాడు. మజ్లిస్ తరఫున ఇంద్రారెడ్డి కుటుంబానికి ఆత్మీయుడైన మురళీధర్ రెడ్డి పోటీ చేస్తుండగా, జ్క్షానేశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు. [2] లోక్‌సత్తా తరఫున సోల్‌కర్ రెడ్డి బరిలో ఉన్నాడు.

[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. ఈనాడు దినపత్రిక తేది 22-03-2009
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు