మోతుకూరు

వికీపీడియా నుండి
  ?మోత్కూరు మండలం
నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్
నల్గొండ జిల్లా పటములో మోత్కూరు మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో మోత్కూరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము మోత్కూరు
జిల్లా(లు) నల్గొండ
గ్రామాలు 23
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
55,638 (2001)
• 28017
• 27621
• 54.56
• 67.59
• 41.42


మోత్కూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ ఊరిలో ఉన్న రామలింగేశ్వరాలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారని ప్రతీతి. దురదృష్ట వశాత్తు ఈ ఊరిలో అభివృద్ధికి నోచుకోని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రామములో రక్షిత మంచినీటి సరఫరా సమస్యగా ఉన్నది.

[మార్చు] ముఖ్యమైన వ్యక్తులు

ఈ మండలపు ప్రముఖ నాయకుడు ఉప్పునూతుల పురుషోత్తం రెడ్డి. వారు ఈ మండలానికి చెందిన అడ్డగూడూరు గ్రామస్తులు.

[మార్చు] మండలంలోని గ్రామాలు

  1. మోత్కూరు
  2. కొండగడప
  3. సదర్‌షాపూర్
  4. చిన్నపడిశాల
  5. జానకిపూర్
  6. చిర్రగూడూర్
  7. కోటమర్తి
  8. చౌల్లరామారం
  9. అడ్డగూడూర్
  10. కాంచంపల్లి
  11. పాటిమట్ల
  12. భుజిలాపూర్
  13. ముసిపట్ల
  14. పనకబండ
  15. పాలడుగు
  16. దత్తప్పగూడ
  17. పొడిచేడు
  18. అనాజిపూర్(మోతుకూరు)
  19. దాచారం
  20. రేపాక
  21. వెల్దేవి
  22. సింగారం
  23. ధర్మారం


Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


"http://te.wikipedia.org/w/index.php?title=మోతుకూరు&oldid=655971" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు